Dhamka: శ్రీ లీలతో రవితేజకు అదృష్టం కలిసొచ్చిందా..!!

టాలీవుడ్ లో మాస్ హీరోగా పేరు పొందారు రవితేజ ఎన్నో ఫ్లాప్ల తర్వాత క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సంవత్సరం వరుసగా ఖిలడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాలతో భారీ డిజాస్టర్ నే చవిచూశారు. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడ్డారు.ఈసారి ఎలాగైనా సక్సెస్ కావాలని రవితేజ కసితో ధమాకా చిత్రంలో నటించారు. ఈ సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు. నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కథ […]

శ్రీలీలతో ఆ విషయంలో పోటీపడిన రవితేజ… ఎవరు గెలిచారు?

శ్రీలీల… ఈమధ్య కాలంలో టాలీవుడ్లో బాగా వినబడుతున్న హీరోయిన్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏ ముహూర్తాన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతిలో పడిందో తెలియదు కానీ, అప్పటినుండి ఈ అమ్మడి జాతకం మారిపోయింది. పెళ్ళిసందD సినిమా ద్వారా శ్రీకాంత్ తనయుడు రోషన్ తో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన శ్రీలీల ఆ తరువాత వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. కాగా తాజాగా మాస్ మహరాజ్ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ విడుదలకు రెడీ అవ్వడంతో నటీనటులు […]

వివాదంలో చిక్కుకున్న ప్రముఖ హీరోయిన్ …?

దసరా కానుక గా విడుదలైన పెళ్లి సందD సినిమా ప్రస్తుతం హిట్ టాక్ తో విజయవంతం గా దూసుకెళ్తుంది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరియు హీరోయిన్ శ్రీ లీలా జంటగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే హీరోయిన్ శ్రీ లీలా ఓ వివాదం లో చిక్కుకుంది. ప్రముఖ వ్యాపార వేత్త సూరపనేని శుభాకర్ రావు శ్రీ లీల తన కూతురే కాదని సంచలన వ్యాఖ్యాలు చేయడం వివాదానికి దారి తీసింది. ఆదివారం […]