రాజ‌కీయాల‌కు దూరంగా నారాయ‌ణ‌.. రీజ‌న్ ఇదేనా

మూడేళ్ల నుంచి నెల్లూరు జిల్లాలో చ‌క్రం తిప్పిన మంత్రి నారాయ‌ణ‌కు ఎదురుగాలి మొద‌లైంది. జిల్లాలో స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోక‌పోయినా.. స్థానిక నాయ‌కుల‌తో ఏమాత్రం స‌ఖ్య‌త లేకపోయినా.. ఇవ‌న్నీ ఓపిగ్గా భ‌రించిన టీడీపీ అధినేత‌.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోయారు. ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను గుర్తించిన సీఎం.. వెంట‌నే నారాయ‌ణ‌కు.. సోమిరెడ్డికి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి వ్యూహాత్మ‌కంగా చెక్ చెప్పారు. త‌నకు వ్య‌తిరేకంగా ఉన్న వ‌ర్గాల‌న్నింటినీ సోమిరెడ్డి అక్కున చేర్చుకుంటుండటంతో కుమిలిపోతున్నార‌ట నారాయ‌ణ‌. ఈ విష‌యాన్ని యువ‌నేత లోకేష్‌కు […]

ఏపీలోమండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌వి రేస్ లో అదృష్టవంతులెవరో..!

ఏపీలో కుల రాజ‌కీయాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా కీల‌క ప‌ద‌వుల‌న్నీ ఒకే వ‌ర్గానికి చెందుతున్నాయ‌నే విమ‌ర్శ మూట‌గ‌ట్టుకుంటోంది టీడీపీ. త‌మ సామాజిక‌వ‌ర్గాల‌కు ఎప్పుడూ అన్యాయం జ‌రుగుతోంద‌ని కొన్ని వ‌ర్గాలు బాహాటంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా అంత‌ర్గ‌తంగా మ‌థ‌న‌ప‌డుతూనే ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వీ కాలం కూడా పూర్త‌వ‌బోతోంది.  ఈ నేప‌థ్యంలో ఈ ప‌ద‌వి ఎవ‌రికి దక్క‌తుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ముఖ్యంగా రెడ్డి. క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన నేత‌లు ఇప్పుడు.. ఈ ప‌దవిపై ఆశ‌పెట్టుకున్నారు. దీంతో ఈ రెండు […]