చంటి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?

విక్టరీ వెంకటేష్ హీరోగా సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా చంటి అందరికీ గుర్తుండే ఉంటుంది. 1992 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘చిన్న తంబి’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే తమిళంలో కంటే కూడా ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. ఇక తమిళ్‌లో ఈ సినిమాను పి.వాసు తెరకెక్కించాడు. అయితే స్టోరీని […]

రొడ్డ కొట్టుడు రొటీన్‌ ‘ ఏజెంట్ ‘ .. తొలి రోజే దుకాణం స‌ర్దేస్తుందా…!

అక్కినేని యంగ్ హీరో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ సినిమా పై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు అఖిల్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి నిన్న ట్రైల‌ర్‌ను విడుద‌ల […]

విరూపాక్ష ఫ‌స్ట్ రివ్యూ… ఆ ట్విస్టుతో ఆడియెన్స్ మైండ్ బ్లాక్‌..!

సాయిధరమ్ తేజ్ గురించి స్పెషల్ గా చెప్పాలసిన పనిలేదు. బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ హీరోగా వ‌స్తున్న సినిమా విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జంట‌గా సంయుక్త మీనన్ నటిస్తోంది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో […]

సినిమాల్లోనే కాదు… రాజాకీయ్యాలోను రోల్ మోడల్‌గా మ‌రీన బాల‌య్య‌..!

ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకునేవాడే అస‌లు సిస‌లైన రాజ‌కీయ నాయ‌కుడు. తాను తండ్రికి త‌గ్గ సినీ, రాజ‌కీయ వార‌సుడినే అని మ‌రోసారి హిందూపురం ఎమ్మెల్యే న‌ట‌సింహం బాల‌కృష్ణ ఫ్రూవ్ చేసుకున్నారు. బాల‌య్య సినిమాల్లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అని ఫ్రూవ్ చేసుకున్నాడు. తండ్రి లాగా సాంఘీకం, పౌరాణికం, చారిత్ర‌కం, జాన‌ప‌దం ఇలా ఎందులో అయినా ఎన్టీఆర్ స్టైల్లోనే తాను కూడా స‌క్సెస్ అయ్యారు. ఇక తండ్రితో పాటు అన్న హ‌రికృష్ణ ప్రాథినిత్యం వ‌హించిన హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి […]

శ్రీకాంత్ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవికి సంబంధం ఏంటి..!

చిత్ర పరిశ్రమలో చాలామంది హీరో, హీరోయిన్లు ప్రేమించుకుంటున్నారు. అయితే అందులో కొంతమంది మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. అలా పెళ్లి చేసుకున్న వారిలో కొందరు మాత్రమే కలిసి ఉంటున్నారు. అలా కలిసి అన్యోన్యంగా ఉన్న జంటల్లో శ్రీకాంత్- ఊహ జంట కూడా ఒకటి. శ్రీకాంత్‌ తెలుగులో వరుస‌ సినిమాలు చేస్తున్న సమయంలో ఊహ కూడా స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అలా వీరిద్దరి మనసులు కలవడంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నారు కదా, వీళ్ళ పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది […]

హీరోయిన్‌గా మెగా డాటర్ రీ ఎంట్రీ.. అందుకేనా ఈ హాట్ ఫోటోషూట్లు..!

మెగా డేటర్‌ నిహారిక మళ్ళీ హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వబోతుందా.. అంటే అవును అనే సమాధానం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మెగా కుటుంబం నుంచి హీరోయిన్‌గా వచ్చిన మొదటి అమ్మాయి కూడా నిహారికనే. యువ హీరో నాగ శౌర్యతో కలిసి ఒక మనసు సినిమాతో టాలీవుడ్‌ లో హీరోయిన్‌గా పరిచయమైంది నిహారిక. మొదటి సినిమా నిహారికకు సక్సెస్ ఇవ్వకపోయినా ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన నిహారికకు హిట్ అందించలేకపోయాయి. ఇక దీంతో హీరోయిన్‌గా సక్సెస్ అవ్వకపోవడంతో ఈ […]

చిరు సీరియల్‌లో నటించారనే విషయం మీకు తెలుసా.. ఆ సీరియల్ ఏమిటంటే..!

స్టార్ హీరోలుగా ఉన్న ఎంతోమంది హీరోలు ముందుగా వారి కెరీర్‌ను బుల్లితెరపై మొదలుపెట్టిన వారే. అలానే ఆ తర్వాత సినిమాలో అవకాశాలు రావడంతో వెండితెరపై స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. తాజాగా కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న రాక్ స్టార్ యాష్ కూడా ముందుగా తన కెరీర్‌ను బుల్లితెర మీదే మొదలుపెట్టాడు. అంతే కాకుండా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూడా తన కెరీర్ ఆరంభంలో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆ […]

బాలయ్య డైరెక్షన్లో రావలసిన ఆ రెండు సినిమాలు ఏమిటో తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి సాధ్యం కానీ రీతులో నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నందమూరి తారకరామారావు ఒకరు.. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన తర్వాత నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ టాలీవుడ్‌లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. బాలయ్య సినిమాలు అంటేనే భారీ యాక్షన్ సీన్లకు, పవర్ ఫుల్ డైలాగ్లకు పెట్టింది పేరు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే బాలకృష్ణకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక […]

ఎన్టీఆర్ 30 నుంచి అదిరిపోయే న్యూస్..కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా..!

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వ‌స్తున్న‌ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇది వరకే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ 30 షూటింగ్ లో జాయిన్ అయినట్లు అధికార అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. […]