సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరో మిస్సయిన హిట్స్ మరో స్టార్ ఖాతాలో పడుతుంటాయి. అనుకోని కారణాలతో ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం.. లేదా రిజెక్ట్ చేయడంతో ఆ స్టోరీని మరో హీరో ఓకే చేసేస్తాడు. అలా తమ కెరీర్లో అద్భుతమైన భారీ విజయాలను అందుకున్న మిస్ అయిన స్టార్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. అయితే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించిన చిరంజీవి కొన్ని కారణాల వల్ల కొన్ని బ్లాక్ బస్టర్ […]
Tag: social media
సల్మాన్ ఖాన్ ఇంతమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడా..!
కండలు తిరిగిన దేహం.. ఎవరూ చేయలేని నటన.. వయసు దాటినా.. యంగ్ హీరోలకు పోటీనిచ్చే ఒకే ఒక్క హీరో సల్మాన్ ఖాన్. నాటి నుంచి నేటి వరకు సల్మాన్ ఖాన్ అంటే ఫ్యాన్స్ కు యమ క్రేజీ. ఇక బాలీవుడ్లో హీరోయిన్లు ఆయనతో నటించడానికి తెగ ఇష్టపడేవారు. ఈ క్రమంలో సల్లు భాయ్ కూడా చాలా మంది ప్రేమలో పడి వారితో ఎఫైర్స్ కొనసాగించాడు. దాదాపు 10 మంది వరకు ఈ కండల వీరుడి జీవితంలోకి వచ్చి […]
మెగాస్టార్ చిరంజీవిని 24 సార్లు చెంప దెబ్బ కొట్టిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేనప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగులోనే స్టార్ హీరోగా గుర్తింపు పొంది నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ నేటితరం హీరోలకి కూడా గట్టి పోటీ చేస్తున్నాడు. చిరంజీవి తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో నటించారు. శ్రీదేవి నుంచి నేటితరం హీరోయిన్లైన కాజల్, శృతిహాసన్, తమన్నా వంటి వారితో కూడా చిరు నటించాడు. అయితే చిరంజీవి ఎంత మంది […]
స్టార్ హీరోయిన్ నగ్మా కు తెలుగులో బూతులు నేర్పించిన స్టార్ డైరెక్టర్..!
అలనాటి అందాల నటి నగ్మా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నగ్మా పేరు చెబితేనే 90ల కాలంలో తెలుగు ప్రేక్షకులు పులకించిపోయేవారు. ఆకట్టుకునే ఆమె అందం.. అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేది. తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లతో నటించి మెప్పించింది. తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్,’అల్లరి అల్లుడుస, ‘ఘరానా మొగుడు, ‘వారసుడు, మేజర్ చంద్రకాంత్, ‘భాషా, ‘ప్రేమికుడు,’ లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. […]
చిరంజీవి కోసం షూటింగ్లో గొడవపడ్డ స్టార్ హీరోయిన్లు ఎవరంటే..!
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేనప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగులోనే స్టార్ హీరోగా గుర్తింపు పొంది నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ నేటితరం హీరోలకి గట్టి పోటీ చేస్తున్నాడు. చిరంజీవి తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో తన సినిమాలో నటించారు. శ్రీదేవి నుంచి మొదలుకొని నేటితరం హీరోయిన్లైన కాజల్, శృతిహాసన్, తమన్నా వంటి వారితో కూడా నటించాడు. ఇక ఈ విషయం […]
హన్సిక నుంచి కాజల్ వరకు ఈ స్టార్ హీరోయిన్ల పెళ్లిలో అదిరిపోయే ట్విస్టులు ఇవే..!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. వారు ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా.. ఎన్ని సినిమాలలో నటించిన ఎంత సంపాదించుకున్న ఆ టైంలోనే సంపాదించుకోవాలి. అందుకే స్టార్డం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న సిద్ధాంతంతో వారి రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తుంటారు. అయితే వారిలో సమంత, అనుష్క, త్రిష, నయనతార లాంటి కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే లాంగ్ కెరీర్ ఉంటుంది. ఈ విధంగా కెరీర్ ఉన్న హీరోయిన్లు కూడా చాలా తక్కువ మందే […]
అతిలోక సుందరి శ్రీదేవిని అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టి అవమానించింది ఎవరో తెలుసా..!
బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన శ్రీదేవి ఆ తర్వాత అతిలోకసుందరిగా భారతదేశంలోనే అగ్ర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదేవి ముందుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునీ ఆ తర్వాత నార్త్ ఇండస్ట్రీలో కూడా తన అందం అభినయంతో అగ్ర నటిగా ఎదిగింది. అలాంటి శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడ ఎందరో అగ్ర హీరోలతో ప్రేమాయణాలు నడిపింది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ […]
చిరు పెద్ద కూతురు సుస్మిత భర్త బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా.. ఆ ఫ్యామిలీ చరిత్ర అంత గొప్పదా..!
మెగాస్టార్ చిరంజీవికి ముగ్గురు సంతానం అనే విషయం అందరికీ తెలిసిందే. అందులో ఇద్దరు కూతుర్లు కాగా ఒక కుమారుడు.. ఇప్పటికే ఆయన కుమారుడు అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి తగ్గ నటుడుగా వరుస సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే చిరు చిన్న కూతురు శ్రీజ తన మొదటి భర్తతో విడాకులు తీసుకుని.. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు […]
రాజమౌళి కుటుంబం నుంచి ఎంతమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారో తెలుసా..!
తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే ముందుగా నాలుగుకుటుంబాలే అని అంటుంటారు. నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఇలా నాలుగు కుటుంబాల చేతిలోనే ఇండస్ట్రీ ఉందనే వాదన తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ కుటుంబాలు కాకుండా మిగతా ఫ్యామిలీలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగానే నిలదొక్కుకున్నాయి. కొన్ని విభాగాల్లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం బాగానే కనిపిస్తుంది అందులో దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం కూడా ఒకటి. ఈ […]









