ఆ స్టార్ హీరో కోసం విజయశాంతి- రాధ అంత పని చేశారా..!

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా రాణించిన వారిలో రాధ, విజయశాంతి ఇద్ద‌రూ కూడా ఉంటారు. వీరిద్దరూ పోటీపడి సినిమాలు చేసేవారు. ఇద్దరు ఏక కాలంలో స్టార్ హీరోయిన్స్ గా రాణించ‌డంతో పాటూ సినిమాల విషయంలో పోటీ ప‌డేవారు. ఇద్దరూ కూడా టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు జోడిగా న‌టించేవారు. అయితే రాధ విజయశాంతి ఫామ్ లో ఉన్న సమయంలో చిరంజీవి స్టార్ హీరోగా రాణించారు. చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ లో ఓ సూపర్ […]

సమంత వదులుకున్న 5 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే..!

ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ స‌మంత‌. మొద‌టి సినిమాతోనే సామ్ ప్రేక్ష‌కుల‌ను త‌న మాయలో ప‌డేసుకుంది. ఆ త‌ర‌వాత చాలా సినిమాల‌లో న‌టించింది. రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప‌వ‌న్ ఇలా స్టార్ హీరోలు అంద‌రితోనూ స‌మంత సినిమాలు చేసింది. ఇక స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన స‌మంత కెరీర్ ప‌రంగా వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌లో […]

మిల్కీ బ్యూటీ జాతకం అంత ఘోరమా.. అందుకే అంతమంది స్టార్స్ ను ముంచేసిందా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా 18 సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లు చాలా తక్కువ మంది అనే సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్లలో తమన్నా కూడా ఒకరు కాగా స్టార్ హీరోలతో తమన్నా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినా తమన్నా వల్ల ఆ సినిమాలు సక్సెస్ సాధించాయని ఎవరూ భావించరు. ఎక్కువమంది స్టార్ హీరోలకు తమన్నాతో కలిసి నటించిన సమయంలో షాకింగ్ ఫలితాలే ఎదురయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. […]

మహేష్- రాజమౌళి సినిమాలో ఆ హాట్ స్టార్ హీరోయిన్ ఫిక్స్.. ఏముంది రా బాబు..!

ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం మ‌న అంద‌రికి తెలిసిన విషయమే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి సూపర్ కాంబినేష‌న్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు 28వ సినిమా గురించి ప్రేక్షకులు మాములుగా ఎదురుచూడ‌డం లేదు. మహేష్ సినిమా అంటే ప్రేక్షకుల‌కు అంత‌ క్రేజ్ ఉంటుంది. అందులోనూ రాజమౌళి తో మహేష్ సినిమా అంటే అభిమానులకు పండగే పండగా. […]

బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

నందమూరి బాలకృష్ణ – వివి.వినాయక్‌ కాంబోలో 20 ఏళ్ల‌ క్రిందట తెరకెక్కిన సినిమా చెన్నకేశవరెడ్డి. వివి వినాయక్- ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నాడు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసుకునే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో వీ.సముద్ర దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్న బాలయ్య.. వెంటనే ఆ సినిమాను పక్కన పెట్టేసి వినాయక్‌కు ఛాన్స్ ఇచ్చాడు. అలా వీళ్ళిద్దరి కాంబోలో వ‌చ్చిన‌ చెన్నకేశవరెడ్డి వ‌చ్చింది. ఆది సినిమాను నిర్మించిన […]

బ్రహ్మానందం ఆ స్టార్ కమెడియన్ గొడవకి .. చిరంజీవికి సంబ‌దం ఎంటి..?

సినిమా రంగంలో ఉన్న వారి మధ్య ఇగోలు, పంతాలు, గొడవలు, పట్టింపులు చాలా మామూలుగా జరుగుతూ ఉంటాయి. కొందరు కొన్ని నెలలు కొన్ని, రోజులు కొన్ని, సంవత్సరాలపాటు ప్రాంతాలకు పోయి మాట్లాడుకోకుండా ఉంటారు. ఆ తర్వాత వారే వారి అవసరాల కోసం కలిసిపోతూ ఉంటారు. ఈ రోజు స్నేహితులుగా ఉన్నవాళ్లు రేపు శత్రువులుగా ఉంటారు. ఈరోజు శత్రువులుగా ఉన్నవాళ్లు రేపు స్నేహితులు అయిపోతారు. వృత్తిపరమైన పోటీ నేపథ్యంలోనే ఇక్కడ ఎక్కువగా మాట పట్టింపులు.. పంతాలకు పోవడం జరుగుతూ […]

బాల‌య్య ఆదిత్య 369 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన సినిమా ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ రెండో చిత్రమిది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా ఇదే. ఇక ఈ సినిమాలో పని చేసిన నటీనటులో హీరోయిన్ మోహిని గురించి మాట్లాడుకోవాలి. ఇక ఈమె తెలుగులో న‌టించిన తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకోవడంతో ఇక […]

టాలీవుడ్ హిట్ డైరెక్టర్‌తో తలపతి విజయ్ సినిమా.. మరో బ్లాక్‌బస్టర్ ఖాయమేనా

విజయ్ చివరిసారిగా బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ డ్రామా ‘వారిసు’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా రూ.300 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. ఈ తరుణంలో హీరో విజయ్ మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవల నటుడు విజయ్‌కి ఒక కథను వివరించినట్లు తెలుస్తోంది. […]

యంగ్ హీరోతో కలిసి మాస్ రాజా మల్టీస్టారర్..గురు శిష్యులుగా..!

టాలీవుడ్ లో ఎవరు ఊహించని మరో మల్టీస్టారర్ తెరకెక్కబోతుంది. ఇప్పటికే తెలుగులో మల్టీస్టారర్ సినిమాలో ట్రెండ్ మొదలైంది. ఈ సంక్రాంతికి చిరంజీవి- రవితేజ కలిసి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో రవితేజ మరో భారీ మల్టీస్టారర్‌ను సెట్స్ మీదకు తీసుకువెళ్లబోతున్నాడు. ఈసారి యంగ్ హీరోశర్వానంద్ కలిసి నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కాగా. ఈ సినిమాను యువ దర్శకుడు […]