త్రిష అంత మందితో ప్రమాణం నడిపిందా.. చివరికి ఆ హీరోతో కూడా..!

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో త్రిష కూడా ఒకరు. త‌న అందం అభినయంతో త్రిష ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరి తో సినిమాలు చేసింది. త్రిష కెరీర్ మొద‌టిలో సైడ్ క్యారెక్టర్ లు సైతం చేసింది. ఇక 2002 లో మొదటిసారిగా మౌనం పసియాదే సినిమాలో లీడ్ రోల్ లో నటించి అలరించింది. ఆ తరవాత తెలుగుతో పాటు హిందీ లో కూడా సినిమాలు చేసింది. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే […]

బాలయ్య- రోజా కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే.. మరి ఇంత క్రేజ్ ఏంటి..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 107 సినిమాలు చేశాడు. ఈ సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్ల‌తో న‌టించాడు. చాలా మంది హీరోయిన్ల‌తో బాల‌య్య‌ది హిట్ ఫెయిర్‌. ఇక రోజా – బాల‌య్య కాంబినేష‌న్ అంటేనే అప్ప‌ట్లో తిరుగులేనిఎంతో క్రేజ్ ఉండేది. వీరిద్ద‌రిని తెర‌మీద చూసేందుకు తెలుగు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపేవారు. వీరి కాంబినేష‌న్లో మొత్తం 7 సినిమాలు వ‌చ్చాయి. బాల‌య్య – రోజా కాంబోలో భైర‌వ‌ద్వీపం, గాండీవం, బొబ్బిలిసింహం – మాతోపెట్టుకోకు -శ్రీకృష్ణార్జున […]

సీనియర్ల నుంచి జూనియర్ల వరకు లిప్ లాక్ లతో అదరగొడుతున్న స్టార్ హీరోలు వీళ్లే..!

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల‌లో లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడ లిప్ లాక్ సీన్ల కంటే అధికంగానే చూపిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒకప్పుడు ముద్దు అంటే ఆ మాడ‌దూరం పారిపోయే హీరోలు..ఇప్పుడు మాత్రం లిప్ లాక్ సన్నివేశాలో నటిస్తూ యూత్ ని బాగా మెప్పిస్తున్నారు. సీనియర్ హీరోలు సైతం తమ సినిమాలలో లిప్ లాక్ లు ఇచ్చేందుకు సై అంటున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోల నుంచి […]

శోభన్ బాబు వారసులు ఆ కారణంతోనే సినిమాల్లోకి రాలేదా.. అసలేం జరిగింది..!

సినీ ఇండస్ట్రీ సోగ్గాడు ఎవరంటే ఇప్పటికీ చెబుతారు శోభన్ బాబు అని. ఆయన మన మధ్య లేకున్నా జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. తాను ఎక్కడ మొదలు పెట్టానో.. అక్కడే పూర్తిచేస్తానని అనుకున్న శోభన్ బాబు సినిమాల్లో హీరోగా కెరీర్ ప్రారంభించి చివరి వరకు హీరోగానే చేసి ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు. చిత్ర పరిశ్రమలోకి ఎందరో హీరోలు, టెక్నీషియన్లు తమ వారసులను తీసుకొచ్చారు. కానీ శోభన్ బాబు మాత్రం తన వారసులను పరిచయం లేదు. కనీసం తన […]

స్టార్ హీరోల హిట్‌ సినిమాలు=పవర్ స్టార్ ప్లాప్ సినిమాలు..!

టాలీవుడ్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ.. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే అగ్ర హీరోలతో సినిమాలు చేస్తే లాభాలు వస్తాయని నిర్మాతలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆ సినిమాల బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని సినిమాలు భారీ అంచనాలతో వచ్చి ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ సినిమాలు గా మిగిలిపోతున్నాయి. సినిమాల‌ బడ్జెట్ పెరిగిపోవడం.. ఆ సినిమాలను ఎక్కువ రేటుకు అమ్మటం.. ఆ స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో […]

శోభన్ బాబు “సర్పయాగం” సినిమాకు..టిప్ టాప్ రామిరెడ్డికి సంబంధం ఏమిటి..?

కొన్ని సినిమాలు రియ‌ల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కుతాయి. అలా తెర‌కెక్కిన చాలా సినిమాలు ప్రేక్ష‌కుల మ‌నసుదోచేస్తాయి. అలాంటి రియ‌ల్ స్టోరీతోనే శోభ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన స‌ర్ప‌యాగం సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో శోభ‌న్ బాబుకు కూతురు పాత్ర‌లో రోజా న‌టించింది. ఈ సినిమా రోజాకు రెండో సినిమాగా తెర‌కెక్కింది. ఇక ఈ సినిమాను రిలయ్ స్టోరీ ఆధారంగా తెర‌కెక్కించార‌ని చాలా మందికి తెలియ‌దు. ఈ సినిమా ఓ మనిషి నిజ జీవితంలో […]

వాళ్లు వీళ్లు ఎందుకు..? నా బయోపిక్ లో నేనే చేస్తా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

చిత్రపరిశ్రమకు క్రీడా రంగానికి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎందరో నటిమలు క్రికెటర్లను ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక క్రీడారంగంలో అద్భుతమైన ఆట తీరుని కనబరిచిన స్టార్ క్రికెటర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ధోని, సచిన్,కపిల్ దేవ్ మిథాలీ రాజ్ వంటి అగ్ర క్రీడాకారుల బయోపిక్లు ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా మరికొన్ని నిరుత్సాహపరిచాయి. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల క్రితం మెగా పవర్ […]

హీరోయిన్లను మించిన అందంతో మల్లేశ్వరి మూవీ చైల్డ్ యాక్టర్..!!

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు ఇక ఇప్పుడు పెద్దవాళ్లుగా మారిపోయారు.. వారిలో కొంతమంది ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ల గా కొనసాగుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమ లైఫ్‌ని కొనసాగిస్తున్నారు. అయితే ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులకు సంబంధించిన అప్డేట్లు కానీ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు వెంకటేష్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టుకు […]

ప్రభాస్ సోషల్ మీడియాలో ఆ 15 మందినే ఫాలో అవుతున్నాడా.. ఇంతకీ వారు ఎవరంటే..!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఈ సినిమాలతో ఒకసారిగా రెబెల్ స్టార్ క్రేజ్ మారిపోయింది. ప్రధానంగా బాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్ అంటే పడి చచ్చిపోతున్నారు. ఆయన సినిమాల కోసమే కాకుండా ఆయన ప్రతి అప్డేట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక అభిమానులపై ప్రభాస్ ప్రేమ కూడా తక్కువేం కాదు.. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వంలోనూ ప్రభాస్ […]