నట సింహం బాలయ్య గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిషయోక్తి కాదు.నందమూరి తారక రామారావు నట వారసునిగా సినీ రంగం ప్రవేశం చేసిన బాలకృష్ణ అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగాడు. ఆయన ఆరు పదులు వయసు దాటినా కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ పోటీపడుతున్నారు. బాలయ్యకు సంబంధించి ఒక ఆసక్తి కర వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.బాలయ్య సాధారణంగా విగ్గు ధరిస్తాడనే విషయం మనకు తెలిసిందే. అయితే […]
Tag: social media
ఇంట్రెస్టింగ్: రాజమౌళి 20 ఏళ్ళల్లో 12 సినిమాలు..ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..!
ప్రపంచం గర్వించతగ్గ దర్శకుల్లో రాజమౌళి ఒకడు.గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్- బాహుబలి సినిమాలతో ప్రపంచ స్థాయి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వివరించింది. ఇక దీంతో రాజమౌళి చేయబోయే తర్వాత సినిమాలపై పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తన తర్వాత సినిమాను ప్రకటించాడు. ఇక ఆయన సినిమాలకు హీరోలతో సంబంధం […]
గర్భం దాల్చకుండా తల్లైనా స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా….!
చాలామంది ఆడవాళ్ళకి తల్లి అవటం అనేది ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. చాలామంది ఆడవాళ్లు కూడా తమ జీవితంలో ఏదైనా గుర్తుండిపోయే మధుర క్షణాలు ఏవి అంటే వాటిలో తల్లి అవ్వటం అని కచ్చితంగా చెప్తారు హీరోయిన్లు కూడా ఈ విషయంలో మినహాయింపు ఏమీ కాదు.చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది హీరోయిన్లు కూడా పిల్లలకు జన్మనిచ్చారు. కొంతమంది హీరోయిన్లు సహజంగా పిల్లని కంటే.. మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం సరోగసి పద్ధతి ద్వారా పిల్లని కన్నారు. […]
హాట్ బ్యూటీ జాన్వీ కపూర్కు కాబోయే భర్తలో ఆ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలట..!
అతిలోకసుందరి శ్రీదేవి, బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ధడక్ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. కొరటాల- ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న NTR30 సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా జాన్వీ కూడా ఈ […]
అందాల కత్రినా తల్లి కాబోతుందా..? ఫొటోస్ వైరల్..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ 2021లో హీరో విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా కత్రినా గర్భవతి అయ్యారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఆమె లేటెస్ట్ లుక్ కారణమైంది. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత ఖాన్ ముంబైలో గ్రాండ్ ఈద్ పార్టీ ఇచ్చరు. ఈ పార్టీకి కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఆమె అనార్కలి డిజైనర్ వేర్లో ఎంతో అందంగా ఉన్నారు. […]
దేవుడి కాన్సెప్ట్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఇవే..!
చిత్ర పరిశ్రమలో వచ్చే ఒక్కో సినిమా ఒక్కో బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. కొన్ని సినిమాలు లవ్ స్టోరీ తో వచ్చి సూపర్ హిట్ అందుకుంటే. మరికొన్ని సినిమాలు ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ ఇలా ఒక్కో బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వచ్చి సూపర్ హిట్ అందుకుంటాయి. అయితే దేవుడి కాన్సెప్ట్ లో వచ్చి ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సినిమాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. గత సంవత్సరం నిఖిల్ […]
టాలీవుడ్ టాప్ హీరోయిన్ల కళ్లు తిరిగే రెమ్యునరేషన్లు ఎంతో తెలుసా..!
తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. రోజకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఉండటం అంటే మాటలు కాదు. తెలుగు ఇండస్ట్రీలో సరిగ్గా లెక్కపెడితే అరడజన్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మన దగ్గర కూడా ముద్దుగుమ్మలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం తెలుగులో ఎవరెవరు ఎంత పారితోషికం అందుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక టాప్ హీరోయిన్లు అయితే సినిమా సినిమాకు […]
బాహుబలి సినిమాను మించిన బాలయ్య పాన్ వరల్డ్ సినిమా ‘విక్రమ్ సింహ భూపతి’ స్టోరీ ఇదే..!
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పైగా చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలకు పోటీగా ఎలాంటి అంచనాల లేకుండా వచ్చిన నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు.. ఏకంగా భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఇమేజ్ […]
అలాంటి తప్పులు చేసి తమ కెరీర్ నాశనం చేసుకున్న 5 హీరోయిన్లు వీళ్లే..!
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. అక్కడ సక్సెస్ అవ్వాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇక హీరోయిన్ అవ్వాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు అదృష్టం కూడా కావాలి. అంతే కాకుండా అందం అభినయం..అదృష్టం ఇవి మూడూ ఉండి కూడా ఇండస్ట్రీలో రాణించలేకపోయిన హీరోయిన్ లు ఉన్నారు. దానికి కారణం ఆ హీరోయిన్లు చేసిన చిన్న చిన్న తప్పులే. ఇంతకీ ఆ హీరోయిన్ లు ఎవరు వాళ్లు చేసిన తప్పులేంటి అనేది ఇప్పుడు చూద్దాం. మెగావారసుడు […]









