వామ్మో.. నటసింహం బాలయ్య పెట్టుకునే విగ్గు ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

నట సింహం బాలయ్య గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిషయోక్తి కాదు.నందమూరి తారక రామారావు నట వారసునిగా సినీ రంగం ప్రవేశం చేసిన బాలకృష్ణ అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగాడు. ఆయన ఆరు పదులు వయసు దాటినా కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ పోటీపడుతున్నారు.

విగ్గు వ‌ల్ల ప్లాప్ అయిన బాల‌య్య సినిమా ఏదో తెలుసా...! - Telugu Lives

బాలయ్యకు సంబంధించి ఒక ఆసక్తి కర వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.బాలయ్య సాధారణంగా విగ్గు ధరిస్తాడనే విషయం మనకు తెలిసిందే. అయితే బాలయ్య ధరించే విగ్గు ఖరీదు అక్షరాల రెండు లక్షల రూపాయలు ఉంటుందని బాలకృష్ణ పర్సనల్ మేకప్ మాన్ వాసు కొప్పిశెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఇన్సైడ్ టాక్ : బాలయ్యతో గ్రాండ్ ప్లాన్ చేస్తున్న స్టార్ ఓటిటి సంస్థ.! |  Telugu Rajyam

బాలయ్య ధరించే విగ్గులు చాలా అరుదైన రకమని అందుకే బాలయ్య ఈ రకమైన విగ్గులు ధరించెందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా ఆయనకు విగ్గులు ముంబై నుంచి తీసుకొస్తామని, ఒక్కోసారి చెన్నై నుంచి తీసుకొస్తామని, కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌లో కూడా దొరుకుతున్నాయని అన్నారు.నందమూరి బాలకృష్ణ చాలా అందగాడని ఆయన అందానికి కాస్త మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మా పనితనం ఏమీ లేదని వాసు చెప్పుకొచ్చారు.

Condemn and cut hands that touch Hindu gods: Tollywood actor Nandamuri  Balakrishna

ఇక ఆయన అభిమానులు మాత్రం ఏ సినిమాలో అయితే బాలకృష్ణ కి విగ్గు కరెక్ట్ గా సెట్ అవుతుందో ఆ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అభిమానుల నమ్మకం. అందుకే ఆయన తనకు సెట్ అయ్యే విగ్గులు మాత్రమే ఉపయోగిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలకృష్ణ విగ్గుకు సంబంధించిన విషయాలు వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు బాలయ్య పెట్టుకునే విగ్గు అంత ఖరీద అంటూ ఆశ్చర్యపోతున్నారు.