బాలయ్య 109వ సినిమా ఎవరితో.. ఎవరు ఊహించిన విధంగా వస్తున్నాడా..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జట్ స్పీడ్‌లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. అఖండతో మొదలుపెట్టిన తన విజయ యాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు.. అదే విధంగా వరుస క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ తన సినిమాల అంచనాలను పెంచేస్తున్నాడు. అదేవిధంగా ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా సూపర్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోనీ విజయవంతంగా రెండు సీజన్లను కంప్లీట్ చేశాడు. త్వరలోనే మూడో […]

బాలయ్య పైసా వసూల్ ఏక్ పెగ్ లా పాట వెనక ఎవరికి తెలియని ఇంత స్టోరీ ఉందా..!

నటసింహం నందమూరి బాలకృష్ణకి అభిమానులు ఏ రేంజ్‌లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడ కనిపించినా “జై బాలయ్య” అనే అరుపులు, కేకలు వినిపిస్తాయి. కామన్ ఆడియన్స్ కూడా బాలయ్య అంటే ఊగిపోతారు. ఇంతకాలం ఆయన సినిమాలలో హీరోగా విభిన్నమైన పాత్రలను పోషించి అలరించారు. ఫ్యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ ఈ నందమూరి నటసింహం. అలాంటి బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్‌ను తన ఫ్యాక్షన్ సినిమా కోసం థియేటర్స్‌కి పరిగెత్తుకొచ్చేలా చేస్తారంటే ఆయన ఎంచుకునే కథ, కథనాలు ఎంత […]

చంద్ర‌బాబు కేబినెట్లోకి బాల‌య్య‌… ఇదెక్క‌డి ట్విస్ట్ రోయ్‌..!

నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఎవరేమనుకుంటారో అనే విషయాన్ని ఆయన ఎప్పుడూ పట్టించుకోడు. అయినా ఏ పని చేసినా ముక్కుసూటిగా చేసుకుంటూ వెళ్లిపోతారు. స్టేజ్ పై పాట పాడాలన్నా, శ్లోకం చెప్పాలన్న, మరి ఏం చేసినా కూడా ఆయనకు ఆయనే సాటి అన్నట్లుగా బాలయ్య ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. టాక్ షోల‌ విషయంలో అగ్ర హీరోలు అందరూ భయపడుతుంటే బాలకృష్ణ మాత్రం ముందుకు వచ్చి అన్ స్టాపబుల్ షో తో […]

వామ్మో.. నటసింహం బాలయ్య పెట్టుకునే విగ్గు ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

నట సింహం బాలయ్య గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిషయోక్తి కాదు.నందమూరి తారక రామారావు నట వారసునిగా సినీ రంగం ప్రవేశం చేసిన బాలకృష్ణ అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగాడు. ఆయన ఆరు పదులు వయసు దాటినా కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ పోటీపడుతున్నారు. బాలయ్యకు సంబంధించి ఒక ఆసక్తి కర వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.బాలయ్య సాధారణంగా విగ్గు ధరిస్తాడనే విషయం మనకు తెలిసిందే. అయితే […]

బాహుబలి సినిమాను మించిన బాలయ్య పాన్ వరల్డ్ సినిమా ‘విక్రమ్ సింహ భూపతి’ స్టోరీ ఇదే..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పైగా చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలకు పోటీగా ఎలాంటి అంచనాల లేకుండా వచ్చిన నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు.. ఏకంగా భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఇమేజ్ […]

బాలయ్య సినిమాకే ఆ హాట్ హీరోయిన్ నో చెప్పిందా..!?

చాలామంది హీరోయిన్‌లు స్టార్ హీరో సినిమా అనగానే ఓకే చెప్పేస్తుంటారు. కొంతమంది మాత్రమే సినిమాలో అది నచ్చలేదు.. ఇది నచ్చలేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తుంటారు. సీనియర్ హీరోల్లో ఒకరైన నట‌సింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు కుర్ర హీరోలతో కూడా ఆయన పోటీ పడుతూ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. దానికి రుజువు గానే గ‌త సంవ‌త్స‌రం వచ్చిన అఖండ బాలయ్య కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ […]

వెంకటేష్ సూపర్ హిట్ సినిమాకు బాలయ్యకు సంబంధం ఏంటి..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఏ హీరోకు అందని సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో ఎవరు ఊహించిన విధంగా బాలయ్య తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో మరో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి […]

బాలయ్య ఆ స్టార్ హీరోయిన్ ని అంతలా ప్రేమించాడా.. అయితే వీరి పెళ్లికి అడ్డుపడింది ఎవరు..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఎంతో గౌరవం మరియు ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబం నుంచి ఇప్పటికే ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కుటుంబ ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టాడు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవడంలో ఈ నందమూరి హీరో కీలకపాత్ర పోషించాడు. ఈ విషయం ఇలా ఉంచితే […]

బాల‌య్య వ‌దులుకున్న టాప్ – 10 సినిమాలు … ఇండ‌స్ట్రీ బ్లాక్‌బ‌స్ట‌ర్లు కూడా మిస్‌…!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాలనుకున్న కథను అనివార్య కారణాలవల్ల మరో హీరో చేసి హిట్‌ కొట్టడం లేదా ప్లాప్ కొట్టడం సహజంగా జరుగుతూ ఉంటుంది. తాను వదులుకున్న సినిమా హిట్ అయితే ఆ హీరో ఫీల్ అవుతుంటాడు. అలాగే తాను రిజెక్ట్ చేసిన కథ ప్లాప్ అయితే… తన జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉందని సంతోషంగా ఉంటాడు. చాలామంది స్టార్ హీరోలు ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సినిమాలు వదులుకొని తర్వాత బాధపడిన సందర్భాలు ఉన్నాయి. నటసింహం బాలకృష్ణ […]