బాలయ్య తో కనిపిస్తున్న ఈ బుడ్డోళ్ళు ఇప్పుడు ఎలా మారిపోయారో చూడండి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. బాలకృష్ణ సినిమాలో నటించే యాక్ట్రెస్ కి మంచి గుర్తింపు దక్కుతూ ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు మరియు హీరోయిన్లు కనిపించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఎప్పుడు ఎవరు ఎంత గొప్పగా ఎదుగుతారో మాత్రం అస్సలు ఊహించలేమనే చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన వారు కాస్త వయసు రాగానే సూపర్ స్టార్ లు అవుతుంటారు. మహేష్ బాబు, జూనియర్ […]

చంద్ర‌బాబు కేబినెట్లోకి బాల‌య్య‌… ఇదెక్క‌డి ట్విస్ట్ రోయ్‌..!

నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఎవరేమనుకుంటారో అనే విషయాన్ని ఆయన ఎప్పుడూ పట్టించుకోడు. అయినా ఏ పని చేసినా ముక్కుసూటిగా చేసుకుంటూ వెళ్లిపోతారు. స్టేజ్ పై పాట పాడాలన్నా, శ్లోకం చెప్పాలన్న, మరి ఏం చేసినా కూడా ఆయనకు ఆయనే సాటి అన్నట్లుగా బాలయ్య ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. టాక్ షోల‌ విషయంలో అగ్ర హీరోలు అందరూ భయపడుతుంటే బాలకృష్ణ మాత్రం ముందుకు వచ్చి అన్ స్టాపబుల్ షో తో […]

వామ్మో.. నటసింహం బాలయ్య పెట్టుకునే విగ్గు ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

నట సింహం బాలయ్య గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిషయోక్తి కాదు.నందమూరి తారక రామారావు నట వారసునిగా సినీ రంగం ప్రవేశం చేసిన బాలకృష్ణ అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగాడు. ఆయన ఆరు పదులు వయసు దాటినా కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ పోటీపడుతున్నారు. బాలయ్యకు సంబంధించి ఒక ఆసక్తి కర వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.బాలయ్య సాధారణంగా విగ్గు ధరిస్తాడనే విషయం మనకు తెలిసిందే. అయితే […]

బాహుబలి సినిమాను మించిన బాలయ్య పాన్ వరల్డ్ సినిమా ‘విక్రమ్ సింహ భూపతి’ స్టోరీ ఇదే..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పైగా చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలకు పోటీగా ఎలాంటి అంచనాల లేకుండా వచ్చిన నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు.. ఏకంగా భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఇమేజ్ […]

బాలయ్య డైరెక్షన్లో రావలసిన ఆ రెండు సినిమాలు ఏమిటో తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి సాధ్యం కానీ రీతులో నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నందమూరి తారకరామారావు ఒకరు.. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన తర్వాత నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ టాలీవుడ్‌లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. బాలయ్య సినిమాలు అంటేనే భారీ యాక్షన్ సీన్లకు, పవర్ ఫుల్ డైలాగ్లకు పెట్టింది పేరు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే బాలకృష్ణకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక […]