చిత్ర పరిశ్రమ అంటేనే ఎంతో భిన్నమైనది. ఇందులో ఉండే వారు కూడా సామాన్య ప్రజల కన్నా ఎంతో భిన్నంగా ఉంటారు. కొన్నిసార్లు చిత్ర పరిశ్రమలో జరిగే పరిణామాలు చూస్తుంటే బయట వారికి ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. ప్రధానంగా సెలబ్రిటీల పరిచయాలు, బంధాలు వివాహాలు, వారి జీవన విధానం చూస్తుంటే ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం అంటే సర్వసాధారణం… ఈ క్రమంలోని తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల కుటుంబాలకు చెందినవారు […]
Tag: social media
మంచు మనోజ్ మొదటి భార్య ఇప్పుడు ఎవరితో ఉంటుందో తెలుసా…!
మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాలలోకి వచ్చిన ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్. మనోజ్ ముందు నుంచి ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నాడు. మనోజ్ తెలుగులో కెరీర్లో బిజీగా ఉన్న సమయంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అతడి ప్రేమను గౌరవించి రెండు కుటుంబాలు వారిద్దరికీ వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక వీళ్లిద్దరూ కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న కొన్ని అనుకోని కారణాలవల్ల వీళ్ళిద్దరూ విడాకులు […]
ఆ హీరోయిన్ కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉన్న ఎన్టీఆర్.. అసలేం జరిగింది..!
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ – జయలలిత కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ అధినేత గోపాలకృష్ణ నిర్మించిన రాజకీయ నేపథ్యం గల సినిమా కథానాయకుడు. ఈ సినిమాలో క్రమశిక్షణ, నీతి, నిజాయితీ కలిగిన ఓ యువకుడిగా ఎన్టీఆర్ గారు ఉంటారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ ను అభిమానించి, ప్రేమించే అమ్మాయిగా జయలలిత నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అయితే కేవలం […]
నెక్స్ట్ లెవల్లో ప్రభాస్ ‘ఆదిపురుష్’ ట్రైలర్…3 నిమిషాల విజువల్ ట్రీట్..గూస్బంప్స్ మోతే..!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలపై ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆయన చేతిలో ప్రస్తుతం ఐదురు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు అన్నిటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు ప్రభాస్. అవన్నీ కూడా భారీ ప్రాజెక్టు సినిమాలు కావడంతో ఆయన అభిమానులు ప్రతి సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రభాస్ లైన్ అప్ లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ఆదిపురుష్.. తొలిసారిగా ప్రభాస్ బాలీవుడ్ లో […]
ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్..తారక్ తో సినిమాకు సిద్ధమన్న హాలీవుడ్ డైరెక్టర్..!
మన తెలుగు సినిమాగా వచ్చి ఇండియన్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న భారీ చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమాతో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన స్టాండర్డ్స్ ని హాలీవుడ్ లెవెల్లో చాటగా లేటెస్ట్ గా అయితే హాలీవుడ్ లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3, చేసి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న దర్శకుడు జేమ్స్ గన్ […]
తాను చేసిన సినిమాలో ..ప్రభాస్ కి పరమ అసహ్యం అయిన సినిమా ఏంటో తెలుసా..?
టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే . హైట్ కి హైట్.. వెయిట్ కి వెయిట్.. అందానికి అందం.. నటనకి నటన .. ఏ విషయంలోనూ నెగటివ్ మార్కింగ్ లేకుండా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్ ప్రెసెంట్ ఆయన చేస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ హిట్ కొట్టిందే లేదు […]
బాలయ్య తప్పు చేస్తున్నాడా..? మేలుకోక పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?
సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోలు వస్తున్న కుర్ర హీరోలు ఎంట్రీ ఇచ్చిన సరే నందమూరి ఫ్యామిలీ హీరోల టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం అటువంటి చెరగని స్థాయిని క్రియేట్ చేసి పెట్టారు నందమూరి తారక రామారావు గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . కాగా నందమూరి ఫ్యామిలీలో తారకరామారావు గారి తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకునింది నందమూరి బాలకృష్ణ అనే చెప్పాలి. […]
“అలాంటి ఫోటో షేర్ చేసిన సామ్”.. సోషల్ మీడియాలో మరో సంచలనానికి తెరలేపిన సమంత..!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ సమంతకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దా కాలం దాటుతున్న సరే ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది ..అంటే సమంత అంటే జనాలకు ఎంత పిచ్చో.. విపరీతమైన ఇష్టమో అర్థం చేసుకోవచ్చు . అంతే కాదు సమంత విడాకులు తీసుకున్నప్పుడు హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరిగినా సరే .. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది జనాలు .. టాలీవుడ్ స్టార్ […]
ఇండస్ట్రీలో అంత మంది యాంకర్లు ఉండగా..అనసూయనే అందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు ఉన్నారు ..యాంకర్లు ఉన్నారు.. అయితే ఎక్కువ మంది జనాలు యాంకర్ అనసూయని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు ..? ఎందుకు ఆమె ఫొటోస్ నే పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు ..? అనసూయ మాట్లాడిన మాట్లాడకపోయినా .. ఆమె పేరుని ఎందుకు పదేపదే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో అనసూయ పేరు సోషల్ మీడియాలో ఏ […]









