“అలాంటి ఫోటో షేర్ చేసిన సామ్”.. సోషల్ మీడియాలో మరో సంచలనానికి తెరలేపిన సమంత..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ సమంతకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దా కాలం దాటుతున్న సరే ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది ..అంటే సమంత అంటే జనాలకు ఎంత పిచ్చో.. విపరీతమైన ఇష్టమో అర్థం చేసుకోవచ్చు . అంతే కాదు సమంత విడాకులు తీసుకున్నప్పుడు హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరిగినా సరే ..

తెలుగు ఇండస్ట్రీలో చాలామంది జనాలు .. టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ కూడా సమంతకు స్పెషల్ గా సపోర్ట్ గా నిలిచారు . ఈ క్రమంలోనే రీసెంట్గా సమంత షేర్ చేసిన ఓ అన్ సీన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎలా ఉండిందో ఒక క్రేజీ పిక్ని అభిమానులతో షేర్ చేసింది .

ఈ క్రమంలోని ఆ పిక్ ను యమ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్ . అంతేకాదు సోషల్ మీడియాలో ప్రజెంట్ సమంత షేర్ చేసిన పిక్ హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు సమంత పై ఉన్న నెగెటివిటీని కూడా పాజిటివిటీగా ఈ పిక్ మార్చేస్తుంది అంటూ సమంత ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని సమంత శాకుంతలం ఫ్లాప్ తర్వాత ఇలాంటి పిక్ షేర్ చేయడం ఆమె కెరియర్ కి ప్లస్ గా మారింది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!