చరణ్- ఉపాసనకు పుట్టబోయేది ఆ బిడ్డే.. మెగా అభిమానుల లెక్క తప్పిన్నట్లుందే..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో యమ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా కోడలు పిల్ల ఉపాసనకు పుట్టబోయేది పాపే అంటూ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి కారణాలు లేకపోనూ లేదు. రీసెంట్ గానే మెగా కోడలు ఉపాసన కోసం రామ్ చరణ్ స్పెషల్ గా ఓ పార్టీని అరేంజ్ చేశారు. ఈ పార్టీలో ఉపాసన – రాంచరణ్ – కొణిదెల – కామినేని -ఫ్రెండ్స్ – కజిన్స్ అటెండ్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఉపాసన బేబీ పింక్ కలర్ డ్రెస్ లో చాలా అట్రాక్టివ్ గా కనిపించింది . అంతేకాదు ఈ డ్రెస్ ఆధారంగా ఉపాసనకు పుట్టబోయేది పాప అంటూ జనాలు అంచనా వేస్తున్నారు . జనరల్గా పింక్ కంటే లేడీస్ కి గర్ల్స్ కి చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఉపాసన సింబల్గా ఆ డ్రెస్ ధరించింది అంటూ చెప్పకు వస్తున్నారు. అంతేకాదు ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ టంగ్ స్లిప్ అవుతూ ” జూన్ 3 ఆన్ ద వే హర్ ” అంటూ కామెంట్ చేశారు .

ఈ క్రమంలోని టంగ్ స్లిప్ అయినా చరణ్ పొరపాటున జెండర్ రివిల్ చేసేసాడు . అంతేకాకుండా అల్లు అర్జున్ సైతం ఉపాసనకు పుట్టబోయేది పాపే అంటూ కన్ఫర్మ్ చేశారు . పింక్ హార్ట్ ఎమోజి ఉన్న సింబల్ ని షేర్ చేస్తూ స్వీటెస్ట్ ఉప్సి అంటూ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే ఉపాసనకు పుట్టుపోయేది బేబీ గర్ల్ అంటూ ఫిక్స్ అయిపోయారు మెగా అభిమానులు . దీంతో ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో వారసుడు లేరని మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడు అంటూ అంచనా వేసిన మెగా అభిమానులు లెక్క తప్పింది అంటూ మరి కొంతమంది జనాలు ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!