ఇండస్ట్రీలో అంత మంది యాంకర్లు ఉండగా..అనసూయనే అందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు ఉన్నారు ..యాంకర్లు ఉన్నారు.. అయితే ఎక్కువ మంది జనాలు యాంకర్ అనసూయని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు ..? ఎందుకు ఆమె ఫొటోస్ నే పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు ..? అనసూయ మాట్లాడిన మాట్లాడకపోయినా .. ఆమె పేరుని ఎందుకు పదేపదే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు ఈ మధ్యకాలంలో అనసూయ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్వీట్ చేసిన దెబ్బలు .. చేయకపోయినా దొబ్బులు.. ఏం చేసిన ట్రోలింగే . మరి ముఖ్యంగా అనసూయ ని హై రేంజ్ లో టార్గెట్ చేసి కూడా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . ఈ క్రమంలోని ఎందుకు అందరు అనసూయ పైన పడుతున్నారు ..అనసూయ పైనే ఫైర్ అవుతున్నారు అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా సరే అనసూయ కు ఉన్న కమిట్మెంట్ ఎవరికీ లేదని.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంలో అనసూయ ఫస్ట్ పొజిషన్లో ఉంటుందని.. ఆ కారణంగానే కొందరు కావాలని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఆమెను తొక్కేయడానికి మరికొంతమంది ఆమెను ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!