తెలుగు చిత్ర పరిశ్రమలో చెన్నై ముద్దుగుమ్మ త్రిష స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల అందరితో త్రిష నటించి మెప్పించింది. ఇక ఈమె కెరీర్బిగినింగ్లో వర్షం, పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక త్రిష కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈ రెండు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ రెండు చేతుల […]
Tag: social media
విలన్గా ఎన్టీఆర్.. చెడ్డవాడు అన్యాయంపై చేసే యుద్ధం ఎంతో గొప్పది..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా సమయం తీసుకుని కొరటాల శివతో తన తర్వాత సినిమాను మొదలు పెట్టాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేస్తుంది. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో […]
డ్యూయల్ యాక్షన్కు తెలుగు స్టార్స్ సై.. ఇక అభిమానులకు పూనకాలే..!
వెండితెరపై తమకు ఇష్టమైన హీరోను చూస్తేనే అభిమానులు ఎగిరి గంతేస్తారు.. అదే ఆ హీరో రెండు క్యారెక్టర్ లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. తెలుగులో డ్యూయల్ రోల్ సినిమాలకు ఇప్పుడు భారీ ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలు డ్యూయల్ రోల్ సినిమాలు చేసినప్పుడల్లా వాటిని చూసేందుకు అభిమానులు చాలా ఎక్సైట్ అవుతారు. ఇక ఇప్పుడు డ్యూయల్ రోల్ సినిమాలపై మన టాలీవుడ్ హీరోలు మనసు పడేసుకున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ […]
పవన్-ఎన్టీఆర్- శ్రీదేవి ఈ ముగ్గురి స్టార్స్లో కామన్ పాయింట్ ఇదే.. మరీ ఇంత అదృష్టవంతులా..!
చిత్ర పరిశ్రమ అంటేనే ఎవరికైనా ఎంతో ఇష్టం ఉంటుంది. సినిమా స్టార్స్ అంటే కూడా ఎంతో అభిమానం కూడా ఉంటుంది. సాధారణంగా సామాన్య ప్రజలు హీరోలను అభిమానించడం ఒక ఎత్తైతే సెలబ్రిటీలే తమ తోటి నటులను కూడా అభిమానిస్తూ ఉంటారు. అలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో తమకు ఇష్టమైన నటుల పేర్లను కూడా తమ పిల్లలకు పెట్టుకున్న కొందరు స్టార్స్ ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. శ్రీదేవి : శ్రీదేవి అనే పేరు ఎంతటి […]
ఆ హీరో సమంతని వాడుకోవాలని చూస్తున్నాడా..? “కీ” పాయింట్ తో దగ్గరవుతున్నాడా..?
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సమంత పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉదయం నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు హీరోయిన్ సమంతపై హ్యూజ్ రేంజ్ లో నెగిటివ్ కామెంట్స్ .. నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది […]
ఆ హీరోయిన్ అంటే మహేశ్ బాబుకి అంత ఇష్టమా..? షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి పరిగెత్తేస్తాడా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కి ఎలాంటి ప్రత్యేకమైన పేరు ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు . ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయకుండా ..తన పని తాను చూసుకో పోయే హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు . అంతేనా ప్రజెంట్ మహేష్ బాబు ఎస్ ఎస్ ఎం మి 28 సినిమా లో నటిస్తున్నాడు . ఈ సినిమాని మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని డైరెక్ట్ చేస్తున్నాడు […]
అద్గది.. భార్య అంటే అలానే ఉండాలి.. ఎన్టీఆర్ అభిమానులను కుషి చేసిన ప్రణతి..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న ఎన్టీఆర్ కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ అందరిలోకి ఎన్టీఆర్ స్పెషల్ ఐకాన్ లాగా అని చెప్పాలి . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు .. నచ్చితే చేస్తాడు నచ్చకపోతే చేయడు ..ఆఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఇలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండడం చాలా రేర్ అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ కి తగ్గట్టే ఆయన భారీ లక్ష్మీ ప్రణతి […]
NTR30: కొరటాలకే రాడ్ దించేసిన జాన్వీ కపూర్..దిమ్మ తిరిగిపోయుంటాదే..!!
ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎప్పుడెఎప్పుడా..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. ఇన్నాళ్లు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ రాలేదు .. ఇవ్వలేదు అంటూ కొరటాల శివ పై ఫైర్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ..ఫుల్ కృషి చేస్తూ ఒక్కొక్కటిగా అప్డేట్ రిలీజ్ చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ . ఈ క్రమంలోనే త్వరలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమా సెకండ్ షెడ్యూల్ గోవాలో జరగబోతుంది అంటూ ఒక […]
ఇంట్రెస్టింగ్: తెలుగులో కలెక్షన్లతో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు ఇవే..!
తెలుగు చిత్ర పరిశ్రమకు 1933 నుంచి ఎంతో ఆదరణ లభిస్తూ.. ప్రేక్షకుల నుంచి సినిమాలపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సమయంలో నాటకాలకు ఎంతో విశేషమైన స్పందన వచ్చేది. ఆ తర్వాత సినిమాలు చూడటం మొదలు పెట్టిన ప్రేక్షకులు ఆ సమయంలో వచ్చిన సినిమాలని ఏకంగా రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు వరకు థియేటర్లో చూసేవారు.. ఇక అప్పటి నుంచి తెలుగు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ట్రెండ్ సెట్ చేసిన పాత సినిమాలు ఏంటో చూద్దాం..! […]









