ఆ హీరోయిన్ అంటే మహేశ్ బాబుకి అంత ఇష్టమా..? షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి పరిగెత్తేస్తాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కి ఎలాంటి ప్రత్యేకమైన పేరు ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు . ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయకుండా ..తన పని తాను చూసుకో పోయే హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు . అంతేనా ప్రజెంట్ మహేష్ బాబు ఎస్ ఎస్ ఎం మి 28 సినిమా లో నటిస్తున్నాడు . ఈ సినిమాని మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని డైరెక్ట్ చేస్తున్నాడు .

ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా పూజ హెగ్డే ..రెండవ హీరోయిన్గా శ్రీదేవి నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మరో సినిమాకి కమిట్ అయ్యాడు . దీంతో బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్న మహేష్ బాబు గురించి క్రేజీ క్రేజీ న్యూస్ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే మహేష్ బాబుకు హీరోయిన్ త్రిష అంటే చాలా ఇష్టమని .. ఆయన ఎంతో మంది హీరోయిన్స్ తో వర్క్ చేసిన త్రిష అంటే మనసులో స్పెషల్ స్థానం క్రియేట్ చేసుకుని ఉంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అంతే కాదు హైదరాబాద్ కి ఏ సినిమా షూటింగ్ అయినా వస్తే కచ్చితంగా మహేష్ బాబు ఆమెను మీట్ అవుతాడని .. ఇంటికి ఇన్వైట్ చేసి స్పెషల్ పార్టీ కూడా ఇస్తాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో మహేష్ బాబు త్రిషల మధ్య ఇంత మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!