ఆ హీరో సమంతని వాడుకోవాలని చూస్తున్నాడా..? “కీ” పాయింట్ తో దగ్గరవుతున్నాడా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సమంత పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉదయం నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు హీరోయిన్ సమంతపై హ్యూజ్ రేంజ్ లో నెగిటివ్ కామెంట్స్ .. నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది .

కాగా రీసెంట్గా ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన శాకుంతలం సినిమా ఫ్లాప్ అవడంతో మరోసారి సమంత పేరు హ్యుజ్ రేంజ్ లో నెగటివ్ ట్రోలింగ్కి గురవుతుంది. ఇలాంటి క్రమంలోనే సమంతను ఓదారుస్తున్న వేలో స్టార్ హీరో ఆమెకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో మొదటి నుంచి సమంతను చాలా గౌరవంగా చూసుకుంటాడు ..రెస్పెక్ట్ ఇస్తారు అన్న టాక్ వినిపిస్తుంది.

ఆమెపై ఏదో తెలియని ఫీలింగ్ కూడా ఉంది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . ఈ క్రమంలోనే శాకుంతలం సినిమా నెగిటివ్ ట్రోలింగ్స్ నుంచి బయటపడడానికి సమంత అతగాడు హెల్ప్ తీసుకుంటుంది అని.. అతడు కూడా ఆమెను అడ్వాంటేజ్ గా తీసుకొని మరి సమంతతో చనువుగా ఉంటున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ హీరో జగత్ కంత్రి అంటూ కూడా సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు , సమంత ఇతగాడికి దూరంగా ఉంటేనే మంచిది అంటూ సామ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!