రొడ్డ కొట్టుడు రొటీన్‌ ‘ ఏజెంట్ ‘ .. తొలి రోజే దుకాణం స‌ర్దేస్తుందా…!

అక్కినేని యంగ్ హీరో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ సినిమా పై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు అఖిల్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Akhil Akkineni Agent Movie Latest Stories at Filmify Telugu, Akhil Akkineni Agent Movie Updates, And Many More From Akhil Akkineni Agent Movie - Filmify Telugu

ఇక ఈ సినిమా నుంచి నిన్న ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆ ట్రైల‌ర్ చూస్తుంటే భారీ య‌క్ష‌న్ సినిమాల అనిపిస్తుంది. ఇందిలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా ప్ర‌ధ‌న ప్రాత‌లో న‌టిస్తున్నాడు. అఖిల్ ఈ సినిమాలో స్పై ఏజెంట్‌గా కనిపించడున్నాడు. అయితే ఈ తరహా యాక్షన్ సినిమా అఖిల్‌కు కొత్త‌మే కానీ ప్రేక్ష‌కుల‌కు కొత్త ఏమీ కావు. గ‌తంలో కూడా ఇలాంటి సినిమాలు వాటి మ‌దిరిగానే ఈ సినిమా ట్రైల‌ర్ ఉంది.

Akhil Akkineni's Action-packed Poster From Pan India Film Agent, Teaser On July 15th - Akhil Akkineni, July, Mammootty, Sakshi Vaidya, Surender Reddy | Akhil Akkineni's Action-packed Poster From Pan India Film Agent,

ఈ సినిమాలో కూడా కేజీయ‌ఫ్‌ సినిమాలోలా చివ‌రిలో ఓ భారీ గ‌న్ పైట్ ఒక‌టి సెట్ చేశారు. ఇలాంటి పైట్‌లే రీసెంట్‌గా వ‌చ్చిన విక్ర‌మ్ నుంచి ప‌ఠాన్ వ‌ర‌కు ఇదే ఫాలో అయ్య‌రు. అయితే ఈ సినిమా కోసం అఖిల్ భాగానే క‌ష్ట‌ప‌డ్డాడ‌ని తెలుస్తుంది. అయితే క‌థ‌, క‌థ‌నాలు ఏ మాత్రం కొత్త‌గా, ఆస‌క్తిగా లేవు.

Agent trailer out. Akhil Akkineni is at his wildest best as a rogue spy - India Today

రేపు ట్రైల‌ర్‌లానే సినిమా కూడా ఉంటే ఏజెంట్ తొలి రోజే దుకాణం స‌ర్దేస్తుంద‌న్న అనుమానాలు లేక‌పోలేదు. ఇక మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మ‌త్రం అల‌రిస్తుందో చూడాలి. అనిల్ సుంకర సమర్పణలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. వక్కంతం వంశీ స్టోరీ అందించారు. హిప్ హాఫ్ తమిజా సంగీతం అందించాడు.