Tag Archives: akhil akkineni

స్పీడ్ పెంచిన అఖిల్‌..మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్‌?!

కింగ్ నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. హిట్ కొట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అఖిల్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి కాక‌ముందే.. స్పీడ్ పెంచేసి మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు అఖిల్‌. `అందాల రాక్షసి` సినిమాతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న హను రాఘవపూడి.. ఇటీవ‌ల అఖిల్‌ను క‌లిసి

Read more

అఖిల్ `ఏజెంట్‌`లో కీరోల్‌కు నో చేసిన నాగ్‌..కార‌ణం అదేన‌ట‌?!

అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమా చేశాడు. కానీ, ఒక్క‌టీ హిట్ కాలేదు. నాల్గొవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన‌. ఇక ఐదో చిత్రం స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో చేస్తున్నారు. ఈ మూవీలో ఏజెంట్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్

Read more

మైత్రీతో అఖిల్ ల‌వ్ స్టోరీ..త్వ‌ర‌లోనే..?

అక్కినేని నాగార్జున న‌ట వార‌సుడిగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అక్కినేని అఖిల్‌.. హిట్టు ముఖ‌మే చూడ‌లేదు. ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన‌ అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఇక అఖిల్ నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో

Read more

అఖిల్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కీ రోల్‌?!

అక్కినేని అఖిల్ తాజా చిత్రం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉండ‌గా.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని అఖిల్ సురేందర్‌ రెడ్డితో ప్ర‌క‌టించారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ స్టయిలిష్ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఇటీవ‌లె ప్రారంభ‌మైన ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో కన్నడ సూపర్

Read more

ఓటీటీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్..క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్‌!

అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంటగా న‌టించి తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. కానీ, ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో.. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓ

Read more

అఖిల్ కోసం చిరు డైరెక్ట‌ర్‌ను లైన్‌లో పెట్టిన‌ నాగ్‌?

నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ అఖిల్ అక్కినేని.. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ప్ర‌స్తుతం బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తునన్నాడు అఖిల్‌. ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే..ఏజెంట్ అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం

Read more

తాత‌గా నాగ్‌, మ‌న‌వ‌డుగా అఖిల్‌..సరికొత్త కాన్సెప్ట్‌తో `బంగార్రాజు`?

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒక‌టి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవ్వ‌డంతో.. ఆ పాత్ర ఆధారంగానే ఈ సినిమా తెర‌కెక్కబోతోంది. పూర్తి గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనునుంది. ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌తో పాటు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా

Read more

‘ఆర్.ఎక్స్ 100’ దర్శకుడుతో అఖిల్ సినిమా..!?

అక్కినేని అఖిల్ త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. దీనితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని ఉగాది పండుగ సందర్బంగా ప్రకటించారు. స్పై థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రానికి ఏజెంట్ అనే పేరు పెట్టారు. ఏజెంట్ గా అఖిల్ మాస్ లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సినిమా ఏమిటనే దాని పై

Read more

ఎన్టీఆర్, అఖిల్‌ల‌పై వ‌ర్మ షాకింగ్ కామెంట్‌..ఏకిపారేస్తున్న నెటిజ‌న్స్‌!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటారు వార్మ‌. అయితే తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, అక్కినేని అఖిల్ ను ఉద్దేశిస్తూ వ‌ర్మ షాకింగ్ కామెంట్ చేశాడు. ఒక ఈవెంట్‌లో ఎన్టీఆర్, అఖిల్ కలిసి సరదగా ముచ్చటించుకుంటున్న వీడియోని షేర్ చేసిన వ‌ర్మ ఇక హీరోయిన్ల భవిష్యత్తు కష్టల్లో పడినట్లే.. అంటూ ఇండైరెక్ట్‌గా కామెంట్ పెట్టాడు. ఎన్టీఆర్ సరదాగా అఖిల్ తొడపై

Read more