మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ బెడ్ రూంలో అలాంటి ఫోటోస్ ఉంటాయా..? హీరో కొడుకైన ఈ తిప్పలు తప్పవుగా..!!

సాధారణంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రూమ్స్ లో ఎలాంటి ఫొటోస్ ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే . రకరకాల ఫొటోస్ తో రూమ్ మొత్తం నింపేసుకుంటూ ఉంటారు కొందరు కుర్రాళ్ళు . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న హీరో అక్కినేని అఖిల్ బెడ్రూంలో మాత్రం వెరైటీ ఫొటోస్ ఉంటాయి అంటూ రీసెంట్గా సోషల్ మీడియాలోలీకై వార్తలు వైరల్ గా మారింది. అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని ఇప్పటివరకు హిట్ కొట్టిందే లేదు.

కొట్టిన ఒక్క సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పూజ హెగ్డే ఖాతాలో పడిపోయింది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన నటించిన ఏజెంట్ సినిమా సైతం అట్టర్ ఫ్లాప్ అయింది . దీంతో సినిమాలు చేద్దామా..? వద్దా..? అన్న సందిగ్ధంలో ఉన్న అక్కినేని అఖిల్ కి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని అఖిల్ బెడ్ రూమ్ లో ఎక్కువగా కార్ ఫొటోస్ ఉంటాయని ..ఆయనకు మొదటి నుంచి కార్స్ అంటే విపరీతమైన పిచ్చి అని.. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ స్పోర్ట్స్ కార్స్ కి సంబంధించిన పోస్టర్స్ రూమ్ నిండా నిం పేసుకొని ఉంటారని తెలుస్తుంది .

అంతేకాదు అప్పుడప్పుడు అఖిల్ రూమ్ ని విసిట్ చేసే అమలా సైతం ఈ పిచ్చి పిచ్చి పోస్టర్స్ ఏంటి అంటూ ఫైర్ అవుతూనే ఉంటుందట . కానీ అఖిల్ మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా ఇంకా రూమ్ మొత్తం కొత్త కార్ పోస్టర్ ల తో నింపేస్తూ ఉంటారట . ఎంత స్టార్ హీరో కొడుకు అయినా అమ్మ చేతిలో తన్నులు తినడం తిట్లు తినడం తప్పదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!!