యానిమ‌ల్‌తో సందీప్‌రెడ్డి అన్ని కోట్లు వెన‌కేశాడా.. రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్ మించిపోయిందిగా…!

పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ మూవీ తీస్తే రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు మిగులుతాయో, మిగలవు అన్న గ్యారెంటీ ఉండదు. అలాంటి టైం లో ఒకే ఒక్క సినిమాకి రూ.150 కోట్లు లాభాన్ని సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ కుటుంబం ఈ జాక్పాట్ కొట్టేశారు. అర్జున్ రెడ్డి మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ రెడ్డి వంగ.. తన మొదటి సినిమా నుంచి ప్రొడ్యూసర్‌గా కూడా […]

ఇంట్లో బోలెడు మంది హీరోలు ఉన్నా..అమల ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!

అమల .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అక్కినేని నాగార్జున భార్య కాకముందే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ . అప్పట్లో నాగార్జునకు సరి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకొని కాల్ షీట్స్ ఫీల్ చేసుకుంది అంటే ఆమె రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు . అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిన ఈమె పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ ని […]

“జిగేల్ రాణి” సాంగ్ లో సుకుమార్ అనుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. చేసుంటే జిల్ జిల్ జిగానే..!

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలలో హీరోయిన్స్ కన్నా ఐటెం సాంగ్స్ చేసే బ్యూటీ లే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకుంటారు . ఈ విషయం మనందరికీ బాగా తెలిసిందే . ఆయన సినిమాలో ప్రతి చిన్న క్యారెక్టర్ ను చాలా అద్భుతంగా రాసుకుంటారు. మరి ముఖ్యంగా ఐటెం సాంగ్ చేసే అమ్మాయిల గురించి అయితే సుకుమార్ కోసం ఎక్కువగానే ఆలోచిస్తాడు . ఇప్పటివరకు ఆయన కెరియర్ లో తెరకెక్కిన ప్రతి సినిమాలోని ఐటెం పాటలు చేసిన హీరోయిన్ బాగా […]

మాజీ మామ‌తో అల్లుడికి వార్ త‌ప్ప‌ట్లేదా… మ‌ళ్లీ గొడ‌వ మొద‌లైందిగా…!

స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన మూవీ కెప్టెన్ మిల్లర్. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అరుణ్ మాదేశ్వ‌ర‌న్ కథ, దర్శకత్వం వహించారు. నివేదిత సతీష్, జాన్ సురేష్ కుమార్, శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాని సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. తర్వాత కార్యక్రమాలను జరుపుకుంటుంది. సంక్రాంతి […]

ప్రొడ్యూసర్ గా కొత్త జ‌ర్ని స్టార్ట్ చేసిన‌ సమంత.. డీటెయిల్స్ ఇవే ..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా పేరును సంపాదించుకోవడం సాధారణ విషయం కాదు. ఇందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్గా మారిన వారిలో చెన్నై సోయాగం సమంతా ఒకటి. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకొని కోట్లాదిమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో […]

శోభా శెట్టిపై దారుణంగా కామెంట్స్ చేసిన అమర్.. కోపంతో అతని ఫోటోను చించేసిన శోభా..

బిగ్‌బాస్‌ సీజన్ 7.. అంద‌రు ఊహించిన‌ట్టే 14వ వారం బుల్లితెర మోనిత(శోభా శెట్టి) ఎలిమినేట్ అయింది. ఇక‌ ఆమె పై ఎప్పటి నుంచో ప్రేక్షకుల్లో నెగటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈసారి శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుంది అంటూ ప్రతి ఎలిమినేషన్ లో ప్రేక్షకులంతా ఎదురు చూశారు. అయితే ఇప్పటివరకు శోభాశెట్టి ఎలిమినేట్ కాకపోవడంతో బిగ్ బాస్ అంతా ఫేక్ అని.. శోభ శెట్టి బిగ్ బాస్ దత్తపుత్రిక అని.. అందుకే ఆమెను ఎలిమినేట్ చేయడం లేదంటూ […]

“ఇక పై అది కంపల్సరి” ..కొత్త సినిమాలకి అలాంటి కండీషన్స్ పెడుతున్న సాయి పల్లవి.. స్టార్ హీరోలకి కొత్త తలనొప్పి స్టార్ట్..!

సాయి పల్లవి ఈ పేరుకి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . మలయాళీ బ్యూటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫిదా సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అందరి హీరోయిన్స్ అందాలను చూపించి అవకాశాలు దక్కించుకుంటే ..ఈమె సిన్సియారిటీ డెడికేషన్ చూపించి అవకాశాలు దక్కించుకుంటుంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది . ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ కొన్ని కొన్ని సినిమాలకు కమిట్ […]

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే పక్కా ఫాలో అవుతారు..

చాలామంది అధిక బరువును తగ్గించుకునేందుకు నిత్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే గోరు వెచ్చని నీటిని త్రాగడం వల్ల బరువు తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. వేడి నీటిని తాగడం వల్ల అధిక బరువు తగ్గడమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయట. ఇక గ్యాస్ సమస్యకు పూర్తిగా చెక్‌ పెట్టవచ్చు అజీర్ణంతో బాధపడే వారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆహారం సులువుగా జీర్ణ‌మౌతుందని నిపుణులు చెప్తున్నారు. గోరువెచ్చని నీటిని రోజు రాత్రి […]

రేణు దేశాయ్ కు కొడుకు అకీరా అద్దిరిపోయే స్పెషల్ సర్ప్రైజ్.. హార్ట్ టచ్చింగ్ గిఫ్ట్(Video)..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ రేణు దేశాయ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత ఆమె పేరు ఓ స్థాయిలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పలువురు జనాలు ఆయనను ట్రోల్ చేస్తుంటే .. మరి కొందరు ఆమెను ట్రెండ్ చేస్తున్నారు . అయితే తన కూతురు – కొడుకు మాత్రం ఆమెకు సంబంధించిన ప్రతి మూమెంట్ను ఎంజాయ్ […]