ఇంట్లో బోలెడు మంది హీరోలు ఉన్నా..అమల ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!

అమల .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అక్కినేని నాగార్జున భార్య కాకముందే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ . అప్పట్లో నాగార్జునకు సరి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకొని కాల్ షీట్స్ ఫీల్ చేసుకుంది అంటే ఆమె రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు . అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిన ఈమె పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

ఈ మధ్యకాలంలోనే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆడపాదడపా చిన్నచితికా రోల్స్ చేస్తూ ముందుకు వెళుతుంది . అయితే అమల ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అమలా టెస్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది, అంతేకాదు రొమాన్స్ -వల్గారిటీ – యాక్షన్స్ – ఫైట్స్ – వైలెన్స్ పెద్దగా ఇష్టపడదు . అలాంటి అమల ఫేవరెట్ హీరో ఎవరు అని గెస్ట్ చేయడం కూసింత కష్టం అంటున్నారు జనాలు .

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమల తన ఫేవరెట్ హీరో శర్వానంద్ అని చెప్పుకొచ్చింది . ఆయన చూస్ చేసుకునే సినిమాలు ఆమెకు బాగా నచ్చుతాయట. ఫ్యామిలీ సెంటిమెంట్స్ కాకుండా ఆయన పాత్ర సినిమాకి కీలకంగా మారుతుంది అని .. అలాంటి నటన ను కనబరిచి హీరోస్ మన ఇండస్ట్రీలో చాలా తక్కువ అని చెప్పుకొచ్చింది. ప్రసెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు.