తెలుగు ఇండస్ట్రీలో హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయిపోయారని చెప్పవచ్చు. హీరోగా విలన్ గా నిర్మాతగా టాలీవుడ్లో ఎదుగుదలను కోరుకునే వ్యక్తిగా మంచి పాపులారిటీ సంపాదించారు. మొదట లీడర్ సినిమాతో నటుడుగా తనకి కెరీర్ ని ప్రారంభించిన రానా అంతకముందు..VFX స్టూడియోను కూడా నడిపేవారట అయితే ఆ కంపెనీ కొన్ని కారణాలవల్ల అమ్మేసినట్లు తెలుస్తోంది. ఆ టైంలో జరిగిన కొన్ని విషయాలను హీరో రానా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో […]
Tag: rana
బాలయ్య అన్ స్టాపబుల్.. కు పోటీగా స్టార్ హీరోస్..!!
టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు పొందిన రానా, విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా పలు రకాల టివి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇద్దరు బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపాబుల్ షో కి వస్తున్నారని […]
బుజ్జిగాడు తర్వాత త్రిషతో నటించనని చెప్పిన ప్రభాస్… ఇద్దరి మధ్య ఇంత జరిగిందా ?
టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడుగా తెలుగులో ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. తర్వాత ఎన్నో సినిమాలు నటించి రెబల్ స్టార్ గా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. అదే సమయంలో ప్రభాస్ తన కెరీర్లో ఎందరో హీరోయిన్లతో నటించాడు. అలాంటి హీరోయిన్లలో త్రిష […]
జై భీమ్ సినిమాకి అవార్డు రాకపోవడంపై రానా రియాక్షన్ ఇదే..!!
ఇటి వలె కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో తమిళ సినిమా జై భీమ్ సినిమాకి అవార్డు రాకపోవడంపై పలువురు అభిమానుల సైతం నిరుత్సాహంతో ఉన్నారు.. ఈ సినిమాకి కచ్చితంగా అవార్డు వస్తుందని చాలా నమ్మకాన్ని సైతం తెలియజేశారు.. నాచురల్ స్టార్ నాని సైతం ఈ సినిమాకి అవార్డు రాకపోవడంతో హర్ట్ అయ్యానని విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ విషయం పైన చాలామంది ప్రముఖుల సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సీఎం సైతం అవార్డుల విషయంలో […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఇవే..
ఒకప్పుడు సినిమా అంటే మొత్తం హీరో డామినేషన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు మాత్రం హీరో పాత్రకి దీటుగా విలన్ పాత్రలు ఉంటున్నాయి. అందుకేనేమో ప్రస్తుతం కొంతమంది స్టార్ హీరోలు కూడా విలన్ పాత్రలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్పైడర్’ సినిమా లో మహేష్ బాబు హీరోగా నటించగా,విలన్ పాత్రలో స్టార్ హీరో […]
సోనమ్ – రానా వివాదం పై స్పందించిన దుల్కర్ సల్మాన్..!
ప్రముఖ మలయాళం స్టార్ హీరో, దుల్కర్ సల్మాన్ తాజాగా నటిస్తున్న చిత్రం కింగ్ ఆఫ్ కోత. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సోనమ్ కపూర్ పై రానా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మరొకవైపు రానా మాటలకు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్.. అసలు విషయంలోకి వెళ్తే దుల్కర్ తో ఒక బాలీవుడ్ హీరోయిన్ సినిమా చేసిందని , అయితే ఆమె సినిమా చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టిందని , […]
బాలీవుడ్ హీరోయిన్ ను తిట్టిన రానా.. ఇప్పుడిలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ `కింగ్ ఆఫ్ కోతా` విడుదలకు సిద్ధమైంది. ఇటీవల ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసేందుకు మేకర్స్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వమించగా.. నాని, రానా దగ్గుబాటి గెస్ట్‌లుగా హాజరు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో రానా పేరు ప్రస్తావించకుండా ఓ బాలీవుడ్ హీరోయిన్ దుల్కర్ సల్మాన్ సమయాన్ని దుర్వినియోగం చేసిందంటూ తిట్టిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన పనికి అక్కడ ఉన్న […]
మహేశ్ ని దారుణంగా అవమానించిన తెలుగు స్టార్ హీరో..? పీకల్లోతు పగతో నిండిపోయిన్నట్లు ఉన్నాడే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మహేష్ బాబు ఆ తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు . మహేష్ బాబు తన కెరీర్లు ఎన్నో సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికి మరి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . అయితే ఓ సినిమా విషయంలో మాత్రం హీరో మహేష్ బాబుకు హీరో రానాకు మధ్య కోల్డ్ […]
నీచానికి దిగిపోయిన త్రివిక్రమ్- రానా.. గుణశేఖర్ సంచలన ట్వీట్..!!
టాలీవుడ్ లో సీనియర్ డైరెక్టర్లలో డైరెక్టర్ గుణశేఖర్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. నేషనల్ అవార్డు విన్నర్ లలో ఒక్కడిగా నిలవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎన్నో హీట్ సినిమాలను అందించారు. గుణశేఖర్ 30 ఏళ్ల కెరియర్లో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ గుణశేఖర్ అంటే ఎక్కువగా భారీ సెట్స్ అని పిలుస్తూ ఉంటారు. అలా ఒక్కడు చిత్రంలో చార్మినార్ సెట్ అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి టెంపుల్ సెట్స్ గురించి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే […]