Tag Archives: rana

భీమ్లా నాయక్ లో సీనియర్ కామెడీ  హీరో డిఫరెంట్ రోల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పోతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ఆధారంగా రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈగో కలిగిన ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూట్యూబ్

Read more

విరాట పర్వం సినిమా.. ఆలస్యనికీ కారణం ఇదే..!

హీరో దగ్గుబాటి రానా, డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న చిత్రం విరాటపర్వం. ఈ సినిమా నక్సలిజం నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం నల్లమల అడవుల్లోనే జరుగుతోంది. ఇప్పటికే ఏ సినిమా నిలిచి పోస్టర్ విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ ఈ చిత్రం మాత్రం ఇంకా విడుదల కాలేదు. కరోనా కారణంగా కాస్త సమయం వృధా అయినప్పటికీ మిగతా సమయనిసిని అంత దర్శకుడి కారణం అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో

Read more

చావు దెబ్బలు తిన్న.. పవన్ రానా ఫోటోలు వైరల్ ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం.”భీమ్లా నాయక్”ఈ సినిమాని కే సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా సీన్ లొకేషన్స్ లో ఒక ఫోటో వైరల్ గా మారుతుంది. భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ అనే ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న పవన్ మరియు రానాలు ఒకరు మంచంపైన, మరొకరు ఎడ్ల బండి పైన సేదతీరుతూ కనిపించారు.

Read more

ఓటిటి లొ దగ్గుబాటి రానా అరణ్య.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో ప్రభు సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అరణ్య. ఈ సంవత్సరం మార్చి 26న విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటి లో రాబోతోంది. దసరా కానుక సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన zee-5 వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే విశాఖ సమీపంలోని చిలకల కోన అడవిలో ఏనుగులను రక్షించే ఒక కుటుంబంలో నరేంద్ర

Read more

నెపోటిజంపై దగ్గుబాటి రానా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత సినిమా ఇండస్ట్రీలో గట్టిగానే మండిపడ్డారు నెటిజన్లు. ఆ సమయంలో బంధుప్రీతి పై బాగా చర్చ జరిగింది. అయితే తాజాగా హీరో రానా దగ్గుబాటి బంధుప్రీతి పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇటీవల ఒక దేశాన్ని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ.. నిర్వచనం ప్రకారం నెపోటిజం అంటే రాజకీయ రంగం లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తుంది. వినోద ప్రపంచం కళలపై పై ఆధారపడి ఉంటుంది. దీనికి

Read more

డేనియల్ శేఖర్ పాత్ర కోసం రానా ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?

టాలీవుడ్ లో హీరో రానా కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఉన్నాడు.బాహుబలి సినిమాలో బల్లాలదేవగా నటించాడు. దీంతో దేశ వ్యాప్తంగా ఈయన పేరు మారుమోగేలా ఆ పాత్రలో నటించాడు రానా. ఇక ఆ తరువాత మరి అలాంటి పాత్రలను పెంచుకోలేదు.రీసెంట్ గా భీమానాయక్ సినిమాలో రానా నెగటివ్ రోల్ పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఇందులో హీరోగా

Read more

రానా నాయుడు వెబ్ సిరీస్ కూడా రీమేకే.. తెలుగులో రైటర్లే లేరా?

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తన సినీ కెరీర్ లో ఎక్కువశాతం రీమేక్ సినిమాల్లో నటించారు. ఇక ఆయన తాజాగా నటించిన నారప్ప,దృశ్యం 2, సినిమాలు కూడా రీమేక్ గా సినిమాలనే సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే వెంకటేష్ రానాతో కలిసి ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారు. నెట్ ఫ్లిక్ సంస్థ ఈ సిరీస్ ను నిర్మించబోతోంది. దీనికి రానా నాయుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి

Read more

భీమ్లా నాయక్ అప్డేడ్: నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటూ రెచ్చగొడుతున్న ధర్మేంద్ర..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ టీజర్ ను ఇదివరకే విడుదల చేయడం జరిగింది. అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది. ఆ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఇక ఇప్పుడు దగ్గుపాటి రానా సంబంధించి ఒక ఫస్ట్ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయడం జరిగింది ఈ రోజున. ఇక ఈ

Read more

విడుదల తేదీని తెలిపిన భీమ్లా నాయక్..!

భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా నుంచి రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమా పై అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే . ఎందుకంటే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో కేవలం మూడు వారాల్లోనే ఎక్కువ స్థాయిలో

Read more