టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలను మించిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న జక్కన్న.. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఎరుగని డైరెక్టర్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన ఈ జనరేషన్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. అంతే కాదు.. తారక్, చరణ్, ప్రభాస్ లను పాన్ ఇండియా స్టార్ హీరోలుగా మార్చిన ఘనత సైతం […]
Tag: Ram Charan
చరణ్ టు రజిని ప్రైవేట్ జెట్లు ఉన్న స్టార్ హీరోల లిస్ట్ ఇదే..!
ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించి.. పాన్ ఇండియన్ స్టార్లుగా రాణిస్తున్న నటులు ఎంతో మంది ఉన్నారు. మార్కెట్‌కు తగ్గట్టు కోట్ల రమ్యునరేషన్ అందుకుంటూ.. రిచెస్ట్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. అలా ఇండస్ట్రీలో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తు.. రకరకాలుగా తమ నచ్చిన వస్తువులపై కోట్లు ధారపోస్తున్నారు. అంతేకాదు సౌత్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఏకంగా సొంత విమానాలు సైతం కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ హీరోల లిస్ట్ ఒకసారి చూద్దాం చిరంజీవి, […]
మరోసారి విలన్‌గా నాగ్.. ఈ సారి ఆ తెలుగు హీరోతో వార్.. !
టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దానికి ప్రధాన కారణం కుబేర. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఓ ప్రధాన పాత్రలో మెరిసారు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోయిన నాగార్జున.. ఒక నెగిటివ్ షెడ్ పాత్రలో నటించడం ఫ్యాన్స్‌కు కాస్త షాక్‌ను కలిగించినా.. […]
గేమ్ ఛేంజర్‌తో లైఫ్ స్పాయిల్.. అతనే మమ్మల్ని కాపాడాడు.. ప్రొడ్యూసర్
టాలీవుడ్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నటించాలని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ఎంతోమంది నటీనటులు కోరుకుంటూ ఉంటారు. ఇక అంత క్రేజ్, ఇమేజ్ రావడానికి ప్రధాన కారణం దిల్ రాజు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ.. తెర వెనుక ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి కష్టం కూడా అంతే ఉంటుందని సినీ వర్గాలు చెప్తుంటాయి. ఇక ఇప్పటికే వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. […]
పెద్ది ఐటెం సాంగ్.. చరణ్ సరసన ఆ హాట్ బ్యూటీనా.. అస్సలు ఊహించలేరు..!
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఫ్యాన్స్‌లోనే కాదు.. సాధారణ ఆడియన్స్‌లోను మంచి హైప్ నెలకొంది. ఇక.. దానికి తగ్గట్టుగానే రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ సైతం భారీ రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. ఇక సిగ్నేచర్ షాట్స్ అయితే ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి. క్రికెట్ లో ఇలాంటి షాట్స్‌కూడా […]
చరణ్ చేతికి కట్టు.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?
నిన్న ప్రపంచ అంతర్జాతీయ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేసింది. ఇందులో చరణ్, విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్లుగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల నివారణ పోరాటం అందరూ కలిసి నిలబడాలని.. వాటిని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిగా మారాలంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ స్పీచ్‌లు ముగిసిన తర్వాత.. చివర్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రమాణం చేస్తున్న నేపథ్యంలో.. చరణ్ కొద్దిగా అసౌకర్యంగా ఫీల్ అవడం […]
పెద్ది.. చరణ్ కోసం బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ఆ సీన్ సినిమాకే హైలెట్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాల్లో.. బ్యాట్ ఝులిపించి సిగ్నేచర్ స్టెప్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఇదే షార్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ గ్లింప్స్‌లోని కొన్ని సీన్స్ సినిమాపై ప్రత్యేకమైన హైప్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అంచనాలను మించిపోయేలా సినిమాను రూపొందిస్తున్నాడట బుచ్చిబాబు […]
పవన్ – చరణ్ కాంబో మూవీ ఫిక్స్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్‌గా రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మరోపక్క టాలీవుడ్ పవర్ స్టార్.. ఎపి డిప్యూటీ సీఎం గా.. పవన్ కళ్యాణ్ తన సత్తా చాటుకుంటూ రాణిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల ఎవరికి లేని రేంజ్‌లో సపరేట్ ఫ్యాన్ వెస్ పవన్ కళ్యాణ్ సొంతం అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి క్రమంలోనే.. వీళ్ళిద్దరికీ సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. […]
ఆ మ్యాటర్‌లో తారక్ కంటే చేరణ్ బెస్టా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటి క్రియేట్ చేసుకుని సత్తా చాటుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సాహసాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోల మధ్య సహజంగానే స్ట్రాంగ్ పోటి నెలకొంటు్ది. అలా.. టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ అయినా.. నందమూరి, మెగా కుటుంబాల మధ్య నటనలో ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ పోటీ నడుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య స్ట్రాంగ్ పోటీ ఉంది. […]