పోలిస్ స్టేషన్ లో చెర్రీ

పోలీసు కథలంటే మన కథానాయకులకు చాలా మక్కువ. అసలు సిసలైన హీరోయిజం చూపించే అవకాశం ఈ కథల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మాస్‌కి త్వరగా దగ్గరైపోవొచ్చు. దానికి తోడు స్టైలిష్‌గానూ కనిపించొచ్చు. అందుకే రామ్‌చరణ్ మరోసారి ఖాకీ కట్టేశారు. పోలీసు స్టేషన్‌లో హంగామా మొదలెట్టారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రకుల్‌ప్రత్‌సింగ్ కథానాయిక. అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నవదీప్ కీలక పాత్రధారి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పోలీస్ స్టేషన్ […]

రెండేళ్ళు ఫిక్స్ అయిన చరణ్

‘బ్రూస్‌లీ’ సినిమా తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమాపై దృష్టి పెట్టాడు రాంచరణ్‌. ఆ సినిమా ప్రారంభోత్సవం దగ్గర్నుంచీ, సినిమాకి సంబంధించిన అన్ని విషయాలనూ దగ్గరుండి చూసుకున్నాడు . ఇక తండ్రి సినిమా సెట్స్‌ మీదికెళ్లింది. దాంతో తన సినిమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక నుంచీ చరణ్‌ రెండేళ్లదాకా ఖాళీగా ఉండడట. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నాలుగు సినిమాల్ని చేసెయ్యనున్నాడు. ఇప్పటికే వీటన్నింటికీ కథల్ని సిద్ధమయిపోయాయట. ప్రస్తుతం ‘తనీ ఒరువన్‌’ రీమేక్‌ ‘ధృవ’లో నటిస్తున్నాడు. […]