గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా కొబ్బరి నీళ్ళు తాగడం ద్వారా అనేక సమస్యలు తగ్గుతాయని మనందరికీ తెలుసు. ఇక ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో కొబ్బరి నీరును ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీరు తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో కొబ్బరినీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలలు వికారం సమస్యతో ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో కొబ్బరి నీరును తాగడం ద్వారా […]

ప్రెగ్నెన్సీ స్త్రీలలో మలబద్ధకం ఏర్పడిందా.. అయితే ఇలా తరిమికొట్టండి..!

గర్భంతో ఉన్నప్పుడు మహిళలను వేధించే సాధారణ సమస్యలలో మలబద్ధకం ఒకటి. శరీరంలో జరిగే హార్మోన్స్ ప్రభావం కారణంగా మలబద్ధకం ఏర్పడుతుంది. ఇక కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మలబద్ధకం తగ్గుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేడి నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి కూడా. వీటిలో ఉండే గుణాల కారణంగా మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇక నారింజలు డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని దూరం […]