Tag Archives: police case

హార్దిక్ పాండ్యా ఇంకొందరు నన్ను బలవంతం చేశారు.. రియాజ్ భటి భార్య?

దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భటి భార్య రెహనుమా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేసింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా, మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్, బులియన్ కింగ్ పృథ్వి రాజ్ కొఠారీలు తనపై అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు గల కారణం తన భర్త రియాజ్ అని వెల్లడించింది. వీరిపై ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 24న ఇచ్చారు.

Read more

వీధికెక్కిన సంజన జగడం..?

నటి సంజన తాజాగా ఒక ఓలా క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడిన విషయం తెలిసిందే. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ సంజన పై రాజరాజేశ్వరీ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కథ మలుపు తిరిగింది. అసలేం జరిగిందంటే.. అంజనా సూటింగ్ స్పాట్ కు వెళ్ళడానికి ఒక క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. ఏసీ వేయాలనే ఆమె డ్రైవర్ కు సూచించారు. ఇక డ్రైవర్ ఏసీ వేసి లోగా అంజన తిట్ల పురాణాన్ని మొదలు పెట్టింది.

Read more

75 పెళ్లిళ్లు.. 200 మందిని వ్యభిచారంలోకి.. చివరికి ఏమైందంటే?

సమాజంలో రోజురోజుకీ మహిళలకు భద్రత కరువవుతోంది. కామాంధులు ఎటు వైపు నుంచి ఎలా వస్తారో తెలియక ఆడవారు గుప్పు గుప్పు మంటూ బతకాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజురోజుకీ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా పోలీసులు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఇటీవల ఒక సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. 75 మంది ని పెళ్లి చేసుకొని , 200 మందిని వ్యభిచార ఊబి లోకి దింపిన ఒక నేరస్తుడిని పోలీసులు అరెస్టు

Read more

క్యాబ్ డ్రైవర్ ని నానాతిట్లు తిట్టిన నటి సంజన.. ఎందుకంటే?

నటి సంజన శాండిల్వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి మళ్లీ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా నటి సంజన ఓలా క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడింది. షూటింగ్ స్పాట్ కు వెళ్ళడానికి బెంగళూరులోని ఇందిరానగర నుంచి రాజరాజేశ్వరి నగర్ కు ఆమె క్యాబ్ బుక్ చేశారు. అయితే క్యాబ్ లోకి వచ్చిన తర్వాత ఆ గమ్యం మార్చాలని డ్రైవర్స్ సుసయ్ మణి కి సూచించిందట. అప్పుడు అతడు కస్టమర్ కేర్ కి ఫోన్

Read more

ఫేస్ బుక్ లో పెరిగిపోతున్న బూచాళ్లు.. అలాంటి వీడియోలు పంపిస్తూ?

సర్.. నా ఫేస్ బుక్ ఖాతా కు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అశ్లీల వీడియోలు పంపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు నేరగాళ్లు నకిలీ ఖాతాలు తెరిచి ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్నవారందరికీ డబ్బుల కోసం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతా ఉన్నట్లే.. తాజాగా ఖాతాలను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆ ఫ్రెండ్స్ లిస్ట్ లోని వారికి అశ్లీల వీడియోలను పంపు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందుకోసం సెక్యూరిటీ

Read more

సాయిధరమ్ తేజ్‌పై రెండు కేసులు న‌మోదు చేసిన పోలీసులు!

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆపోలో హాస్ప‌ట‌ల్‌లో తేజ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. కాలర్‌ బోన్‌ విరిగిందని అపోలో ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు. అయితే మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై రాయ‌దుర్గం పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిర్ల‌క్ష పూరిత‌మైన‌, వేగ‌వంత‌మైన డ్రైవింగ్ వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు పోలీసులు ప్రాధ‌మిక

Read more

పాయల్‌ రాజ్‌పుత్‌పై పోలీస్ కేసు..ఆ త‌ప్పుతో అడ్డంగా బుక్కైందిగా!

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ.. మొద‌టి సినిమాలోనే ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీపై పోలీస్ కేసు న‌మోదు అయింది. ఇంత‌కీ పాయ‌ల్ ఏం త‌ప్పు చేసింది.. అస‌లు జ‌రిగిందో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. పాయ‌ల్ పెద్దపల్లిలో వెంకటేశ్వర షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో

Read more

నిహారిక భ‌ర్త‌పై పోలీసు కేసు..టెన్ష‌న్‌లో మెగా ఫ్యామిలీ!?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అల్లుడు, నిహారిక భార్త జొన్నలగడ్డ వెంకట చైతన్యపై పోలీసు కేసు న‌మోదు అయింది. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌రోవైపు మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త అర్ధరాత్రి ఏమైందో ఏమో కానీ నిహారిక అపార్ట్‌మెంటులో రచ్చ రచ్చ అయింద‌ట‌. అపార్ట్ మెంట్ వాసులకు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింద‌ట‌. దీంతో అపార్టు‌మెంటు

Read more

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు..కారణం ఏమిటంటే..?

ఏపీలోని అనంతపూర్ జిల్లా రాజకీయాల్లో జేసీ బ్రదర్స్‌కు మంచి పట్టుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ ఛత్రునాయక్ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. కాగా, తాజాగా తాడిపత్రి మున్సిపాలిటీ రెండో వైస్ చైర్మన్ ఎన్నిక పోలీసుల భారీ బందోబస్తు మధ్య జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎలక్షన్‌లో టీడీపీ మద్దతు ఇచ్చిన

Read more