పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన హీరోయిన్ డింపుల్ హయాతి.. కారణం ఏమిటంటే..?

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి.. తన గ్లామర్ తో అందంతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఇమే ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. డింపుల్ హయాతి..IPS అధికారి రాహుల్ హెగ్డే కారు పార్కింగ్ ప్లేస్ లో ఢీకొట్టాడు డింపుల్ హయాతి కాబోయే భర్త డేవిడ్ తో ఈ గొడవ చేసినట్టు తెలుస్తోంది. ఆగకుండా ఐపీఎస్ ని కాలుతో తన్నడం కలకలం రేపుతోంది. డింపుల్ హయాతి టాలీవుడ్లో ఖిలడి, రామబాణం అంటే చిత్రాలలో నటించింది కానీ ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.

అయితే హీరోయిన్ అయినంత మాత్రాన సినిమాలలోగా ఏం చేసిన చెల్లుతుంది అనుకుంది.కానీ ఏకంగా ఐపీఎస్ అధికారి కారుని తన్నే స్థాయికి చేరింది.ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.. అంతేకాకుండా ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారుని తన కారుతో ఢీకొట్టాడు అందుచేత ఇలా హీరోయిన్ చూపించడంతో కలకలం రేపుతోంది. ప్రస్తుతం పార్కింగ్ విషయంలో చెలరేగిన ఈ వివాదం ఇప్పుడు కేసు వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

దీంతో పోలీసులు డింపుల్ హాయతి డేవిడ్ పైన..353,341,279 సెక్షన్ల కింద ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే కేసును నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డింపుల్ హయాతి , డెవిడ్ సైతం పోలీస్ స్టేషన్కు పిలిపించినట్లు తెలుస్తోంది.. దీంతో డింపుల్ హయాతి , డేవిడ్ న్యూస్ ఐటం సిఆర్పిసి-41 A కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. మరొకసారి విచారణకు అవసరమైతే రావాలని కూడా చెప్పి పంపించినట్లు సమాచారం దీంతో డింపుల్ ప్రవర్తనపై ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

Share post:

Latest