వేణు స్వామి తో మరో స్టార్ హీరోయిన్ ప్రత్యేక పూజలు…!!

టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ డింపుల్ హయాతి.. గత కొద్దిరోజుల క్రితం ఒక క్రిమినల్ కేసు వల్ల మరింత పాపులారిటీ సంపాదించింది. డింపుల్ హయాతి తరచూ గ్లామర్ షోను సైతం చేస్తూ అందాల ప్రదర్శనతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. ఈమె అందంతోనే గ్లామర్ తో ఎన్నో అవకాశాలు అందుకున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. దీంతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తో ఈమె కూడా పూజలు చేయించినట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ […]

మరో ఐటెం సాంగ్‌లో సెగలు పుట్టించడానికి సిద్ధమైన డింపుల్ హయతి..

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ని కూడా పెట్టారు. ఈ స్పెషల్ ఐటెం సాంగ్ డింపుల్ హయతి చేస్తే బాగుంటుందని భారతీయుడు 2 మూవీ టీమ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు గల్ఫ్, ఖిలాడి లాంటి సినిమాలలో నటించింది. రీసెంట్ గా ఈ అమ్మడు నటించిన […]

కోర్టును ఆశ్రయించిన హీరోయిన్ డింపుల్ హయాతి..!!

సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్గా పేరుపొందింది డింపుల్ హయాతి.. ఇటీవలే గోపీచంద్ తో కలిసి రామబాణం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజుల క్రితం ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఐపీఎస్ అధికారి డిసిపి రాహుల్ హెగ్డే కు హీరోయిన్ డింపుల్ హయాతి మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. డీసీపీ కారుని కాలుతో తన్నడమే […]

డింపుల్ హైయతి ఇంట్లోకి ప్రవేశించిన అగంతకులు.. చివరికి ఏం జరిగిందంటే..

హీరోయిన్ డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ తార ఖిలాడి, రామాబాణం లాంటి సినిమాలలో నటించింది. కానీ పెద్దగా హిట్ సాధించలేకపోయింది. డింపుల్ హయతి హైదరాబాద్‌లో జర్నలిస్ట్ కాలనీలోనే ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఇంట్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇంతకుముందు హయతికి, ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డేకి మధ్య జరిగిన వివాదం సంచలనంగా మారింది. పార్కింగ్ ప్లేస్ లో డింపుల్ హయతి, రాహుల్ హెగ్డే కారుని […]

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన హీరోయిన్ డింపుల్ హయాతి.. కారణం ఏమిటంటే..?

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి.. తన గ్లామర్ తో అందంతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఇమే ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. డింపుల్ హయాతి..IPS అధికారి రాహుల్ హెగ్డే కారు పార్కింగ్ ప్లేస్ లో ఢీకొట్టాడు డింపుల్ హయాతి కాబోయే భర్త డేవిడ్ తో ఈ గొడవ చేసినట్టు తెలుస్తోంది. ఆగకుండా ఐపీఎస్ ని కాలుతో తన్నడం కలకలం రేపుతోంది. డింపుల్ హయాతి టాలీవుడ్లో ఖిలడి, రామబాణం […]

బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన `ఖిలాడి` భామ‌?!

గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన డింపుల్ హయాతి.. గద్దలకొండ గణేష్ సినిమాలో జ‌ర్ర జర్ర సాంగ్‌తో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ మాస్ మ‌హారాజా ర‌వితేజ, డైరెక్ట‌ర్ రమేష్ వర్మ కాంబోలో తెర‌కెక్కుతున్న ఖిలాడి సినిమాలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ప‌లు త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తున్న డింపుల్ హ‌యాతి.. తాజాగా బాలీవుడ్ నుంచి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇండియ‌న్ స్టార్ డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ హీరో రణవీర్ […]