యూఎస్‌లో ” ఓజి ” రికార్డ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న పవన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై రోజు రోజుకు అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సెప్టెంబర్ 24న అమెరికా ప్రీమియర్స్ కి సిద్ధమవుతున్న ఈ మూవీ.. ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్‌లో రికార్డులను కొల్లగొడుతూ సంచలనాలు సృష్టిస్తుంది. కేవలం కొద్ది గంటల్లోనే 9 లక్షల డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసి దూసుకుపోతుంది. అత్యంత వేగంగా ఈ రేంజ్‌లో […]

పవన్‌కు బిగ్ షాక్.. ఓజీ పై దారుణమైన ట్రోల్స్.. కారణం ఇదే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సుజిత్‌ డైరెక్షన్‌లో మోస్ట్ ఎవెయిటెడ్ మూవీగా రూపొందుతున్న ఓజి సినిమాపై తాజాగా.. మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓజీ నుంచి అందమైన మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. భారీ బడ్జెట్‌తో ముంబై గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందుతుంది. […]

బాక్సాఫీస్ వార్ కన్ఫామ్ చేసిన బాలయ్య.. థియేటర్స్ మోత మోగిపోవాల్సిందే..!

బాక్సాఫీస్ దగ్గర మోస్ట్ ఫైట్‌ల‌లో ఓజీ వర్సెస్ అఖండ 2 కూడా ఒకటి. ప్రెసెంట్ అందరి దృష్టి సెప్టెంబర్ 25 మీదే ఉంది. ఇద్దరు మాస్, మోస్ట్ క్రేజీయస్ట్ స్టార్ హీరోస్ రెండు వైవిద్యమైన కాన్సెప్ట్లతో ఒకేరోజు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ఎవర్ క్లాష్ అండంలో అతిశయోక్తి లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారని అంతా భావించినా.. ఇప్పుడు అవకాశమే లేదని తేలిపోయింది. దీంతో.. ఈ బిగెస్ట్ క్లాష్‌లో ఎవరు […]

ఓజీ తర్వాత సుజిత్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే అత్యధిక ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న పవర్ స్టార్.. త‌న‌ సినిమాలతో పాటు.. రాజకీయాల్లోనూ రాణిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా రాణిస్తున్న పవన్ ముందు.. సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అంత దిగదుడుపే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వరుస‌ […]

ఇది బిగినింగ్ మాత్రమే.. ఓజి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన థమన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , యంగ్ అండ్ టాలెంటేడ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ డ్రామా ఓజీ. ఈ చిత్రం ను సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేటందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. మ్యాజికల్ సెన్సేషనల్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియోలో థమన్ మ్యాజిక్ హైలైట్ గా […]

పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లో ‘ OG ‘ కే ఫస్ట్ ప్రయారిటీ.. ఆ మూవీ ఎందుకంత స్పెషల్ అంటే..?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న, చేయబోయే సినిమాల లైన‌ప్ చాలా పెద్ద‌గా ఉందన సంగతి తెలిసిందే. అందులో ఎప్పుడో మొదలైన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భ‌గ్ సింగ్‌, OG ఇంకా లైన్లోనే ఉన్నాయి. అయితే ఎలక్షన్ నేపథ్యంలో ఈ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినా.. పవన్ కళ్యాణ్ ఫ్రీ అయిన తర్వాత మొదట ప్రయారిటీ ఇచ్చి పూర్తి చేసే సినిమా ఏంటి అనే అంశం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే విశ్వాసనీయ వర్గాల […]

పవన్ కళ్యాణ్ ” ఓజి ” మూవీకి మరో టైటిల్ రిజిస్టర్.. ఇక ఊచకోత స్టార్ట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ అండ్ యాక్షన్ మూవీ ” ఓజీ “. ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి మరో టైటిల్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. గతంలోనే ఈ సినిమాకి మరో పవర్ఫుల్ టైటిల్ ఉండబోతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. […]

పవన్ ” ఓజీ ” మూవీ డేట్ కన్ఫామ్.. ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా సినిమాలలో ఓజి ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై పవన్ అభిమానులలో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో ప్రియాంక మోహన్ కథానాయకగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. సాహో తో బాలీవుడ్ ని షేక్ చేసిన సుజిత్ ఈ సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకుంటాడో చూడాలి […]

స‌మంత బిగ్ మిస్టేక్‌… చేజేతులా కెరీర్ నాశ‌న‌మేనా…!

ఎస్ ఇప్పుడు ఇదే విష‌యం టాలీవుడ్‌లో బాగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. స‌మంత టాలీవుడ్‌లో స్టార్ స్టేట‌స్ ఎంజాయ్ చేస్తోంది. చైతుకు విడాకులు ఇచ్చేశాక సినిమాలు చేస్తోంది. ఆమెకు ఎలాంటి ప‌రిమితులు, కండీష‌న్లు కూడా లేవు. ఆమె కాల్షీట్లు ఇస్తానంటే పండ‌గ చేస్కొనే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆమె ఆలోచ‌న‌లు, అడుగులు మాత్రం క‌రెక్టుగా లేవ‌నే అంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. స‌మంత క్రేజ్ ఇంకా ఇంకా పెర‌గాల్సింది పోయి త‌గ్గుతోంది. ఇందుకు ఆమె స్వ‌యంకృతాప‌రాథ‌మే. ఆమె స్టార్ […]