” శంభాల “రివ్యూ.. ఆది సాయికుమార్ కి సాలిడ్ హిట్..!

హీరో: ఆది సాయికుమార్‌ మూవీ: శంబాల నటీనటులు: అర్చన్‌ అయ్యర్‌, స్వసిక, రవివర్మ, మధునందన్‌, శివ కార్తీక్‌, లక్ష్మణ్‌ దర్శకత్వం: యుగంధర్‌ ముని బ్యానర్: షైనింగ్‌ పిక్చర్స్ ప్రొడ్యూసర్: అన్నమోజు రాజశేఖర్‌, మహీధర్‌ రెడ్డి రిలీజ్: గురువారం, డిసెంబర్‌ 25 టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల కాలంలో ఆయనకు ఒక్క సరైనా సక్సెస్ కూడా లేదు. ఈ క్రమంలోనే.. […]

జగన్ చెంతకు మాజీ మంత్రి!

2019 ఎన్నిక‌ల‌కు వైసీపీ ఇప్ప‌టినుంచే యాక్ష‌న్ ప్లాన్ రెడీ చేస్తోంది. టీడీపీ ప్రారంభించిన `ఆప‌రేష‌న్ ఆకర్ష్‌`తో సైకిలెక్కిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏర్ప‌డిన గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందుకోసం ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని కీల‌క నేత‌ల కోసం వెతుకులాట ప్రారంభించింది. కొన్ని చోట్ల వైసీపీ చేస్తున్నప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరులో ఆ పార్టీలో చేరేందుకు మాజీమంత్రి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు ఆర్ధికంగా సామాజికంగా బలోపేతం అయి ఉంటే జిల్లాలోని […]

వైసీపీలోకి మాజీ మంత్రి..!

వైసీపీలోకి మరో సీనియర్ నేత….కీలకనేత చేరబోతున్నారు. గ‌తంలో స‌మైక్యాంధ్ర‌ప్రదేశ్‌కు మంత్రిగా ప‌నిచేసిన స‌ద‌రు కీల‌క నేత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. దీంతో పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మారేందుకు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన మానుగుంట మహీధర్ రెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మహీధర్ రెడ్డి మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు […]