తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కమెడియన్గా తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా స్థానాన్ని సంపాదించుకున్న వారిలో బండ్ల గణేష్ కూడా ఒకరు.. చిన్నచిన్న వేషాలు వేసుకుని ఇతనికి పెద్ద సినిమాలను నిర్మించే డబ్బులు ఒక్కసారిగా ఎలా వచ్చిందో అంటూ అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. కానీ బండ్ల గణేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు నుంచే పెద్ద కోటీశ్వరుడు అని ఆయనకి హైదరాబాదులో పెద్ద కోళ్ల ఫామ్ కూడా ఉన్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ […]
Tag: Koratala Siva
సమ్మర్ లో సమరానికి సిద్ధమవుతున్న ఎన్టీఆర్-అల్లు అర్జున్.. ఇక బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమ్మర్ లో సమరానికి సిద్ధమవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద నువ్వా-నేనా అంటూ తలపడబోతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. శరవేగంగా […]
దేవర చిత్రంతో కొరటాల శివ పాన్ ఇండియా డైరెక్టరెనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది..RRR చిత్రంతో పాన్ ఇండియా లేవల్లో మంచి పాపులారిటీ సంపాదించిన ఎన్టీఆర్ తన నటించిన టెంపర్ సినిమా నుంచి వరుసగా విజయాలను అందుకుంటూ ఉన్నారు. సరైన కథలను ఎంచుకుంటూ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నారు.. తాజాగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ […]
ఎవ్వరు ఊహించని హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్న కొరటాల.. తేడా వస్తే మరో ఆచార్య నేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న కొరటాల శివ .. ప్రజెంట్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా దేవర. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వికపూర్ సెలెక్ట్ అయింది . జాన్వి కపూర్ తెలుగులో మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది . ఇలాంటి క్రమంలోనే క్యాస్ట్ అండ్ క్రూ […]
ఎన్టీఆర్ తరువాత కొరటాల లిస్ట్ లో ఉన్న హీరోస్ వీళ్ళే.. పెద్ద సౌండ్ పార్టీలనే పట్టాడుగా..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నా.. పూటకో డైరెక్టర్ తెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు . కానీ ఇండస్ట్రీలోకి ఎంతమంది డైరెక్టర్లు వచ్చినా పాన్ ఇండియా డైరెక్టర్లుగా మారిన అవార్డ్స్ సొంతం చేసుకున్న కొందరు డైరెక్టర్లు అంటే జనాలకి ఓ మార్క్ ఉంటుంది . ఈయన సినిమాలు ఎలా అయినా చూడొచ్చు ..ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు ..వల్గర్ పదాలు ఉండవు బూతు సీన్స్ ఉండవు అని.. ఓ నమ్మకం ఉంటుంది . అలాంటి డైరెక్టర్ కొరటాల శివ […]
ఎన్టీఆర్ 30 లో ఆ బూతు డైలాగ్.. కొరటాల పెద్ద రిస్కే చేస్తున్నాడే..!?
ఇది నందమూరి అభిమానులకు కూసింత డిసప్పాయింటెడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు నందమూరి హీరోలు ఎవరు తెరపై బూతు పదాలను వాడింది లేదు . సినిమాలో ఆ సందర్భం బట్టి కానీ నందమూరి హీరోలు ఎప్పుడు కూడా వల్గర్ గా నీచమైన పదాలను వాడిన సందర్భాలే లేవు . అయితే ఫస్ట్ టైం ఆ రూల్స్ ని బ్రేక్ చేయబోతున్నాడు ఎన్టీఆర్ అంటూ తెలుస్తుంది. ప్రెసెంట్ టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ […]
ఎన్టీఆర్ `దేవర`లో అల్లు అర్హ.. రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం `దేవర` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా అలరించబోతున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ వింత డిమాండ్.. తల పట్టుకుంటున్న కొరటాల శివ!
ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ “దేవర” సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం పాత్ర అద్భుతంగా పోషించిన తారక్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కొరటాల శివ సినిమాలో దేవర పాత్రలో అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాపై ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా వైడ్ గా అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత తీసే మూవీ హీరోలకు ఫ్లాప్ ఇస్తుంది. అందుకే తారక్ […]
`ఎన్టీఆర్ 30`కి పవన్ కళ్యాణ్ టైటిల్.. గోలెత్తిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం `ఎన్టీఆర్ 30`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా ఖరారు అయ్యారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. కొత్త […]







