‘బాహుబలి ది కన్‌క్లూజన్’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకోనుంది, అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ నుండి రెబల్ స్టార్ ప్రబాస్ బయటికి రానున్నారు. తన మేకప్, సెటప్ పూర్తిగా ఛేంజ్ చేసేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ నుండి బయటికి రాగానే ప్రబాస్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు. ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలు ప్రబాస్ ఓకే చేసి పెట్టినట్లు సమాచారమ్. వాటిలో ఒకేసారి కనీసం రెండు సినిమాలైనా సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశం […]
Tag: Koratala Siva
గ్యారేజ్ సెన్సార్ రిపోర్టు కెవ్వు కేక
‘జనతా గ్యారేజ్’ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్ అనంతరం సెన్సార్ బోర్డుకెళ్లింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫెకేట్ ఇచ్చింది. దాంతో ఈ సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలను మించి భారీగా అంచనాలు పెరిగాయి. సెన్సార్ బోర్డు అందించిన పోజిటివ్ రిపోర్టుతో చిత్ర బృందం కాన్ఫిడెన్స్ మరింత రెట్టింపయ్యింది. ఇంతవరకూ కొరటాలకు ఫ్లాప్ అనేదే లేదు. అన్నీ హిట్ సినిమాలే. ప్రబాస్‌కు ‘మిర్చి’ సినిమాతో హిట్ ఇచ్చాడు. మహేష్‌కు ‘శ్రీమంతుడు’తో భారీ హిట్ […]
గ్యారేజ్ కి కెసిఆర్ కి లింక్ అదే
కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న జనతా గ్యారేజ్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పటికే ట్రైలర్ లోనే రెవీల్ చేసేసారు.ఈ భూమన్నా ఈ భూమ్మీద ఏ సృష్టన్నా నాకు చాలా ఇష్టం.చెట్లు మొక్కలు,గాలి,నీరు..వాటిని కాపాడు కోవడమే హీరో పని.213 చెట్లు జోయీగ్రస్ పార్క్..ముంబై కి చాలా ఆక్సీజిన్ సప్లై చేస్తుంది.నేచర్ తో పెట్టుకుంటే జూమ్…చెట్లపై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్. అయితే కాకతాళీయమో లేక కొరటాల ప్లాన్ చేసిందో కానీ సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తోనే […]
NTR అభిమానులకి సారి :కొరటాల
నందమూరి యుంగ్ టైగర్ NTR నటిస్తోన్న క్రేజీ సినిమా జనతా గారేజ్ రిలీస్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకి ఇది చేదు వార్తే.ముందుగా ప్రకటించినట్టు ఈ సినిమా ఆగస్ట్-12 న రిలీస్ కావడం లేదని సినిమాను సెప్టెంబర్-2 వ తేదీన రిలీస్ చేయనున్నట్టు ప్రకటించారు.అసలే సినిమా టీజర్ ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది.టీజర్ రిలీజ్ అయిన తరువాత అభిమానుల అంచనాలు మరింతగా పెంచేసింది.ఇటు తెలుగులోనే కాకుండా అటు మలయాళం లోనూ పలు సంచలనాలు నమోదు చేస్తోంది ఈ […]
అమెరికాలో జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్!
కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న జనాతా గ్యారేజ్ ఆడియో వేడుకకు వేదిక ఖరారైంది. అమెరికాలో పాటలు విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తారక్ కు ఓవర్సీస్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆడియో రిలీజ్ ను అక్కడ ప్లాన్ చేశారని సమాచారం. ఖమ్మంలోనూ ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఆడియో అమెరికాలో విడుదలవడం ఇదే తొలిసారి. అందుకు తగినట్లే ఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తున్నారు. […]
కొరటాల హీరోలకు అందడేమో!
ఇద్దరు పెద్ద హీరోలు, రెండు పెద్ద సినిమాలు, భారీ విజయాలు. అంతే ఆ డైరెక్టర్ దశ తిరిగిపోయింది. అంతవరకూ స్టోరీ రైటర్‌గా ఉన్న ఆయన ఇంకెవరో కాదు కొరటాల శివ. ప్రభాస్‌తో ఆయన చేసిన ‘మిర్చి’ ఘాటైన విజయం తెచ్చి పెట్టింది. సూపర్ స్టార్ మహేష్‌తో చేసిన ‘శ్రీమంతుడు’ సూపర్బ్ విజయాన్ని అందించింది. దాంతో కొరటాల రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు ఆయన కోసం స్టార్ హీరోలు క్యూ కట్టేస్తున్నారు. సాదా సీదా హీరోలకెవ్వరికీ ఈ స్టార్ […]