దేవర చిత్రంతో కొరటాల శివ పాన్ ఇండియా డైరెక్టరెనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది..RRR చిత్రంతో పాన్ ఇండియా లేవల్లో మంచి పాపులారిటీ సంపాదించిన ఎన్టీఆర్ తన నటించిన టెంపర్ సినిమా నుంచి వరుసగా విజయాలను అందుకుంటూ ఉన్నారు. సరైన కథలను ఎంచుకుంటూ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నారు.. తాజాగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పైన తెరకెక్కిస్తున్నారు.

Devara Release Date, Star Cast, Trailer, Budget, Makers, Plot, Box Office,  Reviews & More - JanBharat Times

ఇందులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నది అలాగే స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు.. మరొక మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కూడా నటిస్తున్నారు కీలకమైన పాత్రలలో శ్రీకాంత్ ప్రకాష్ రాజు కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందించడం జరుగుతోంది గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా హైదరాబాదులో షూటింగును కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఐదు షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం.

Devara - NTR 30 title release date revealed: All details about the movie

వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.. ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్ల ప్రకారం ఇందులో ఎన్టీఆర్ రోల్స్ చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాత్రను డిజైన్ చేయడానికి కొరటాల శివ చాలా రోజులు సమయం తీసుకుని మరి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కొరటాల శివకు డు ఆర్డై అనే విధంగా ఉంటుందని చెప్పవచ్చు.ఈ సినిమా సక్సెస్ అయితేనే కొరటాల శివ పాండ్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదిస్తారా లేకపోతే కొరటాల శివ కెరియర్ అయిపోయినట్టే అని చెప్పవచ్చు.