Tag Archives: Interview

ప్రత్యర్థినే తొలి ఇంటర్వ్యూ చేయనున్న బాలయ్య..ఆ హీరో ఎవరంటే..!

నందమూరి బాలకృష్ణ తొలిసారి ఒక ఓటీటీలో హోస్టుగా అవతారం ఎత్తనున్న సంగతి తెలిసిందే. టాక్ షో లో హోస్ట్ గా చేయాలని ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా బాలయ్య ను సంప్రదించగా అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో సాగుతుందని సమాచారం. ఆహాలో అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో

Read more

బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగినందుకు హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?

సాధారణంగా సెలబ్రిటీలు అనగానే వారికి సంబంధించిన విషయాలను తెలుసుకోడానికి అభిమానులు అలాగే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్లు, అలాగే సెలబ్రిటీలు ఏదైనా ఇంటర్వ్యూ లకు వచ్చినప్పుడు వారికి సంబంధించిన విషయాలను కొందరు పంచుకుంట ఉంటారు. ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. అయితే ఒకసారి హీరోయిన్ రెజీనా ను ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు రెజీనా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళితే. ఇలా

Read more

ఎన్టీఆర్ తో గ్యాప్ పై రాజీవ్ కనకాల ఏమి అన్నారంటే..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరు రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో దాదాపు చక్కటి పాత్రల్లో కనిపించాడు రాజీవ్. ఇక వీరిరువురు ఇంకొంత మంది స్నేహితులు కలిసి హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటారట. అయితే, రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉన్నట్లు వార్తలు రాగా, వాటిపై క్లారిటీ ఇచ్చాడు రాజీవ్. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో గ్యాప్ గురించి వివరించాడు. ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపాడు రాజీవ్. ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్‌కు

Read more

త్వరలోనే రాజ్ తరుణ్ వివాహం..?

టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఉయ్యాలా జంపాల మూవీతో ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్ త్వరలోనే ఒక ఇంటివాడు అవబోతున్నాడు. ఈ ఏడాది ముగిసేసరికి ఈ యువ హీరో పెళ్లి చేసుకొనున్నట్లు తెలుస్తుంది. హీరో రాజ్ తరుణ్ ఇటీవలే హైదరాబాద్ లోని తన కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా రాజ్ తరుణ్ వివాహం అనంతరం ఫ్యామిలీతో కొత్త ఇంట్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ఐతే ఇప్పటివరకు రాజ్ తరుణ్ తన

Read more

ఆర్జీవీతో జిమ్ లో బిగ్ బాస్ బ్యూటీ..!

నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో ఉండే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి వెళ్లింది.ఇంత‌కి ఆ బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి ఎందుకు వెళ్లింది..అక్క‌డి వెళ్లి ఏం చేసిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజ‌న్ 4లో ప‌దో కంటెస్టెంట్ యాంకర్ అరియానా గ్లోరీ,ద‌ర్శ‌కుడు ఆర్జీవిని ఇంట‌ర్వూ చేసింది.ఆ ఇంట‌ర్వూ కూడా ఆర్జీవీ డైలీ వెళ్లే జిమ్ లో చేసింది.అయితే ఇంట‌ర్వూ చేసిన త‌రువాత అరియానా, ఆర్జీవీ

Read more

ఒక్కో ఇంటర్వ్యూకు టీఎన్‌ఆర్ ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా?

ప్రముఖ జర్నలిస్ట్‌, యూట్యూబ్ యాంకర్, న‌టుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) క‌రోనాతో మ‌ర‌ణించ‌డాన్ని ఇంకా ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌ అనే షో ద్వారా ఎంతో మంది అగ్ర దర్శకులను, నటీనటులను త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారీయ‌న‌. పేరునే బ్రాండ్‌గా మార్చుకొని సూటిగా సుత్తి లేకుండా సహజమైన ప్రశ్నలడిగేవారు టీఎన్‌ఆర్‌. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఇంట్ర‌స్ట్ చూపేవారు. అలాగే రామ్‌ గోపాల్‌ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి

Read more