ఆర్జీవీతో జిమ్ లో బిగ్ బాస్ బ్యూటీ..!

నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో ఉండే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి వెళ్లింది.ఇంత‌కి ఆ బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి ఎందుకు వెళ్లింది..అక్క‌డి వెళ్లి ఏం చేసిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజ‌న్ 4లో ప‌దో కంటెస్టెంట్ యాంకర్ అరియానా గ్లోరీ,ద‌ర్శ‌కుడు ఆర్జీవిని ఇంట‌ర్వూ చేసింది.ఆ ఇంట‌ర్వూ కూడా ఆర్జీవీ డైలీ వెళ్లే జిమ్ లో చేసింది.అయితే ఇంట‌ర్వూ చేసిన త‌రువాత అరియానా, ఆర్జీవీ […]

ఒక్కో ఇంటర్వ్యూకు టీఎన్‌ఆర్ ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా?

ప్రముఖ జర్నలిస్ట్‌, యూట్యూబ్ యాంకర్, న‌టుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) క‌రోనాతో మ‌ర‌ణించ‌డాన్ని ఇంకా ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌ అనే షో ద్వారా ఎంతో మంది అగ్ర దర్శకులను, నటీనటులను త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారీయ‌న‌. పేరునే బ్రాండ్‌గా మార్చుకొని సూటిగా సుత్తి లేకుండా సహజమైన ప్రశ్నలడిగేవారు టీఎన్‌ఆర్‌. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఇంట్ర‌స్ట్ చూపేవారు. అలాగే రామ్‌ గోపాల్‌ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి […]