ఎన్టీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా ఎమోషనల్ అవుతున్న తమన్..!!

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి కూడా తెలియజేస్తూ ఉండడంతో ఒక వీడియో వైరల్ గా మారుతోంది. బృందావనం సినిమాకు మొదట రెండు పాటలు కంపోజ్ చేశామని అప్పటికే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా తనని ఫైనలైజ్ చేయలేదని..థమన్ తెలియజేశారు. వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ కు ఆ రెండు సాంగ్స్ వినిపించి సాంగ్స్ నచ్చితేనే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుందామని […]

రోజురోజుకి అందంతో చంపేస్తున్న హనీరోజ్.. ఫొటోస్ వైరల్..!!

నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోయిన్ గా పేరు సంపాదించింది హనీ రోజ్. ఇక ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక వెండితెర పైన ఈ మిలిట్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఈమె అందానికి ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రంలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యిందని చెప్పవచ్చు అందంతో నటనతో మెప్పించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే తెలుగులో సక్సెస్ […]

కె. విశ్వనాథ్ తీర‌ని క‌ల‌.. ఎంతో ఆశ‌ప‌డ్డ నెర‌వేర‌లేదు!

కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయన వయసు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే తీరనిలోటుగా మారింది. కె.విశ్వనాథ్ మ‌ర‌ణం ప‌ట్ల‌ కుటుంబ‌స‌భ్యులు కున్నీరు మున్నీరు అవుతున్నారు. మ‌రోవైపు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న మృతికి సంతాపం తెలుపుతూ.. కళాతపస్వి వలను గుర్తుచేసుకుంటున్నారు. 1965లో అక్కినేని నాగేశ్వరావు హీరోగా నటించిన `ఆత్మ గౌరవం` సినిమాతో దర్శకుడిగా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం […]

అలనాటి హీరో సుమన్ భార్య ను ఎప్పుడైనా చూశారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన హీరో సుమన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. హీరో సుమన్ మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేసింది కూడా సుమనే .అలాంటి సుమన్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో జైలు జీవితాన్ని గడపడం చేత సుమన్ కెరియర్ కాస్త డౌన్ అయిపోయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత సుమన్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక పలు చిత్రాలలో […]

క‌ళాత‌ప‌స్వి చ‌నిపోతూ చేసిన చివ‌రి ప‌నేంటో తెలిస్తే క‌న్నీళ్లు ఆగ‌వు!

శంకరాభరణం, స్వాతిముత్యం, సినివెన్నెల లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించి తెలుగు జాతి ఖ్యాతి ని, తెలుగు దర్శకుల సృజనాత్మకతను ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన దిగ్గజ దర్శకుడు, రచ‌యిత, న‌ట‌డు కళాతపస్వీ కె. విశ్వనాథ్(92) ఇక లేరు అన్న సంగ‌తి తెలిసిందే. గురువారం రాత్రి ఆయన వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త సినీ ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. విశ్వనాథ్‌ మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కళాతపస్విని కడసారి […]

ఆ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ అర్చన..!!

తెలుగు సినిమాలలో హీరోయిన్గా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అర్చన. ఈమె కెరియర్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ అందం, అభినయంతో మాత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది అర్చన. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు సైతం తెలియజేసింది. కొంతమంది హీరోలు గురించి మాట్లాడుతూ అర్చన ఈ విషయాలను తెలియజేసినట్లుగా తెలుస్తోంది అర్చన మాట్లాడుతూ మొదట రాధాగోపాలం చిత్రంలో అవకాశం వచ్చిందని ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం వల్ల […]

కె. విశ్వనాథ్‌ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాకైపోతారు!?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినీ దిగ్గజం, ప్రముఖ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. గురువారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని తెలుగు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయిందంటూ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఐదు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసిన కె. విశ్వనాథ్.. త‌న చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే […]

తెలుగు హీరోయిన్ కూడా హాద్దులు చేరిపేసిందిగా..!!

తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ మొదట డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా నటించింది. నటనపరంగా మంచి మార్కులు కొట్టేయడమే కాకుండా యూత్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పుడు కూడా హద్దులు దాటకుండా గ్లామర్ పరంగా అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది రీతూ వర్మ. ఇంస్టాగ్రామ్ లో తన క్లీవెజ్ షో తో కుర్రకారుల […]

వైర‌ల్ వీడియో.. జిమ్ లో జాన్వీ క‌స‌ర‌త్తులు చేస్తుంటే కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌డుతున్నాయే!

దివంగ‌త నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో అందాల ఆరబోతతోనే ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్ర‌కారు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. తాజాగా జాన్వీ కపూర్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది. ఈ వీడియోలో పొట్టి దుస్తుల‌ను ధరించిన జాన్వీ కపూర్ జిమ్‌ […]