మంచు మనోజ్ రెండవ పెళ్ళి పై మౌనంగా ఉండడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా మోహన్ బాబు, మనోజ్, విష్ణు, మంచు లక్ష్మి ఇలా అందరూ కూడా సినీ ఇండస్ట్రీల తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కానీ ప్రస్తుతం వీరెవరు కూడా పెద్దగా అభిమానులను ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నారు. వీరు తెరకెక్కించిన సినిమాలన్నీ ట్రోల్స్ గురవుతూనే ఉన్నాయి. ఇక మంచు విష్ణు , భూమా మౌనికను ఫిబ్రవరి 2వ తేదీన వివాహం చేసుకోబోతున్నారని వార్తలు గత కొద్దిరోజులుగా వైరల్ […]

హీరోయిన్ అతిధి రావు పై.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ భర్త..!!

సుధీర్ బాబు నటించిన సమ్మోహనం చిత్రం ద్వారా తెలుగుతరకు పరిచయమైంది హీరోయిన్ అతిధిరావు హైదరి. ఇక తర్వాత శర్వానంద్ సిద్ధార్థ తో కలిసి మహాసముద్రం సినిమాలో నటించిన ఇక అప్పటినుంచి నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ ఏర్పడిన స్నేహం కారణంగానే వీరిద్దరూ డేటింగ్ కు దారితీసిందని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారని సమాచారం తాజాగా శర్వానంద్ నిశ్చితార్థంలో కూడా ఈ జంట కలిసి రావడం […]

ఇలా ఈషా రెబ్బా ని చూసి తట్టుకోగలరా..?

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో మొదటిసారి తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత సోలో హీరోయిన్ గా సక్సెస్ అయినా హీరోయిన్ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు హీరోయిన్ అయినప్పటికీ 2012లో నటిగా మొదటిసారి తన కెరియర్ను ప్రారంభించింది. ఇక అడపదడపా సినిమాలలో నటిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈమెకు చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదని చెప్పవచ్చు.. నార్త్ ఇండియన్ హీరోయిన్ లకు ఏమాత్రం తీసుకొని అందంతో ఈ తెలుగు ముద్దుగుమ్మ ఉంటుందని ఈ […]

నిశ్చితార్థం అయిపోయింది అంటూ షాక్ ఇచ్చిన జబర్దస్త్ వర్ష..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించింది జబర్దస్త్ వర్ష. మొదట పలు సీరియల్స్ లో నటించిన పెద్దగా పాపులారిటీ కాలేదు. కానీ జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత మంచి పాపులారిటీ అందుకోవడంతోపాటు అభిమానులను కూడా సంపాదించింది. ముఖ్యంగా ఇమ్మానియేల్, వర్ష చేసేటువంటి కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. వీరిద్దరి మధ్య చూపించే లవ్ సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగానే ఆకట్టుకుంటూ ఉంటాయి. ఎలాంటి విషయాలను అయినా సరే వర్ష […]

ట్రైలర్: ఆసక్తికరంగా ఉన్న కళ్యాణ్ రామ్ ఆమిగోస్ ట్రైలర్..!!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం అమిగోస్.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమాని డైరెక్టర్ రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా ఆషిక రంగనాథ్ నటిస్తున్నది. విభిన్నమైన యాక్షన్ త్రిల్లర్ కథగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. కెరియర్ ప్రారంభం నుంచే ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించడంలో […]

అజిత్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `తెగింపు`!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన పెద్ద చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన `తునివు(తెలుగులో తెగింపు)` ఒకటి. హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మంజు వారియర్ హీరోయిన్‌గా న‌టించింది. బ్యాంకు మోసాలు, ఆ ట్రాపులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఏడ్చే మధ్యతరగతి వాళ్ల జీవితాల నేప‌థ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి 11న […]

టైట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసిన ర‌కుల్‌.. ఇలాగైతే నెటిజ‌న్ల‌కు నిద్ర ప‌ట్ట‌డం క‌ష్ట‌మే!

రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం ఈ అమ్మ‌డు బాలీవుడ్ లో హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ స్ట‌న్నింగ్‌ ఫోటోషూట్లతో కుర్ర‌కారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తాజాగా ఆరెంజ్ కలర్ టైట్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేసింది. ఎగసిపడే ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ.. కాసి చూపులతో యమ ఘాటుగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం […]

ఆ క్ష‌ణం సిగ్గుతో చ‌చ్చిపోయా.. సినిమాలు చేయ‌న‌న్నా: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్న చిరంజీవికి మించిన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల నట‌సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో పాల్గొన్నాడు. తాజాగా ప‌వ‌న్ ఎపిసోడ్ పార్ట్ 1 ను ఆహా టీమ్ స్ట్రీమింగ్ చేసింది. అయితే ఈ […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి భార్య ఏం చేస్తుంది.. ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ప్ర‌స్త‌వాన వ‌చ్చిందంటే.. ఖ‌చ్చితంగా ఆయ‌న మూడు పెళ్లిళ్ల విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో మూడు పెళ్లిళ్ల విష‌యాన్ని సాకుగా చూపిస్తూ పవన్ ను తరచూ విమర్శిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లోకి రాకముందే 1997లో విశాఖపట్నం కు చెందిన నందిని అనే అమ్మాయిని ప‌వ‌న్ వివాహం చేసుకున్నారు. వీరిది పెద్ద‌ల కుదిర్చిన వివాహం. చిరంజీవి దాదాపు రూ. 10 […]