ఇలా ఈషా రెబ్బా ని చూసి తట్టుకోగలరా..?

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో మొదటిసారి తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత సోలో హీరోయిన్ గా సక్సెస్ అయినా హీరోయిన్ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు హీరోయిన్ అయినప్పటికీ 2012లో నటిగా మొదటిసారి తన కెరియర్ను ప్రారంభించింది. ఇక అడపదడపా సినిమాలలో నటిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈమెకు చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదని చెప్పవచ్చు.. నార్త్ ఇండియన్ హీరోయిన్ లకు ఏమాత్రం తీసుకొని అందంతో ఈ తెలుగు ముద్దుగుమ్మ ఉంటుందని ఈ మే అందాన్ని చూస్తే మనం చెప్పవచ్చు.

Eesha Rebba Latest Photos in Yellow dress - Telugu Flash News

అయినప్పటికీ కూడా ఈమెకు స్టార్ హీరోల చిత్రాల అవకాశాలు రాలేదు. కేవలం తెలుగు హీరోయిన్ కాబట్టే అవకాశాలు రాలేదని ఈమె అభిమానులు తెలియజేస్తూ ఉంటారు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈషా రెబ్బ గత ఏడాది మంచి హిట్టును కొట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎల్లో కలర్ స్కర్ట్ లో తన థైస్ అందాలను చూపిస్తూ అందాలతో మెస్మరైజ్ చేస్తోంది.

Eesha Rebba | పొట్టి దుస్తుల్లో మతులు పోగొడుతున్న ఈషా రెబ్బా.. Namasthe Telangana

ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయక అవికాస్త వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ స్థాయిలో అందాలను చూపిస్తున్నప్పటికీ ఈమె టాలెంట్ ని దర్శకులు మాత్రం గుర్తించలేకపోతున్నారు.అయితే ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈషా రెబ్బ అక్కడ తనని తాను ప్రూఫ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటోంది. మరి డిజిటల్ లో అయినా ఇమే కెరియర్ స్టార్ పొజిషన్లో ఉంటుందేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Eesha Rebba (@yourseesha)