వైయస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్ టిడిపిలోకి ఎంట్రీ పై మాట్లాడుతూ ఎన్టీఆర్ ఈ సమయంలో టిడిపిలోకి వచ్చిన ఎలాంటి లాభం లేదని ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయిందని తెలియజేస్తోంది. ఇక జగన్ లా ఐదేళ్లపాటు జనంలో ఉంటేనే తప్ప ఆ తర్వాత ఎన్టీఆర్ గెలిచే అవకాశం ఉంటుందని తెలియజేసింది. టిడిపిలోకి వచ్చే ఎన్నికలలో చాలా కీలకంగా మారనున్నాయని తెలియజేస్తోంది. చంద్రబాబు వయసు 80 సంవత్సరాలు దగ్గర […]
Tag: hilight
మైఖేల్ సినిమా కూడా సందీప్ కిషన్ ని కాపాడలేకపోయిందా..!!
టాలీవుడ్ లో యంగ్ హీరోలలో మంచి టాలెంటెడ్ కలిగిన హీరో సందీప్ కిషన్ మొదట స్నేహ గీతం సినిమాతో నటుడుగా తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఆ తరువాత ఎన్నో మూవీస్ లో నటించారు. తన కెరియర్లో చెప్పుకోదగ్గ సక్సెస్ ఏమిటంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా అని చెప్పవచ్చు. ఆ తర్వాత నీను వీడని నీడను నేనే అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక నగరం సినిమాతో కూడా పరవాలేదు అనిపించుకున్నారు సందీప్ కిషన్. ఈ […]
ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మొదట అ ఆ సినిమాతో అడుగుపెట్టింది.ఆ తర్వాత శతమానం భవతి చిత్రంతో మంచి పాపులారిటీ అందుకుంది.ఆ వెంటనే ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా పేరు పొందింది. ఇక చివరిగా 18 పేజీస్ చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా నిఖిల్ హీరోగా నటించారు. అతి తక్కువ సమయంలోనే […]
రెజినాతో రిలేషన్షిప్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు సందీప్ కిషన్ తాజాగా మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక గతంలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే గతంలో హీరోయిన్ రెజీనాతో కలిసి నాలుగు సినిమాలు తెరకెక్కించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే వీరిద్దరూ ఒకే సమయంలో కెరీర్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. రెజీనా బర్త్ డే సందర్భంగా సందీప్ కిషన్ ఒక రొమాంటిక్ ఫోటోను కూడా షేర్ […]
బ్రేకింగ్: ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూత..!!
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిన్నటి రోజున కళాతపస్వి కె విశ్వనాథ్ హఠాస్మరణం నుంచి ఇంకా కోలుకో ఒక ముందే సినీ పరిశ్రమలో మరొక విషాదం చోటు చేసుకున్నది. ఇప్పుడు తాజగా ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ ఈరోజు మధ్యాహ్నం కన్ను మూసినట్లుగా తెలుస్తోంది. చెన్నైలో తననివాసంలో ఆమె తృతీయ శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. తన గాన ప్రతిభతో గుర్తింపు పొందిన గాయని వాణి జయరామ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ అవార్డును […]
AGENT: వైల్డ్ వీడియోతో రిలీజ్ డేట్ ప్రకటించిన అఖిల్..!!
అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ చివరిగా బ్యాచిలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత వరుసగా విజయాలను అందుకోవాలని ఆచి తూచి అడుగులు వేస్తూ.. ముందుకు వెళ్తున్నారు. ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో అత్యంత భారీ బడ్జెట్ తో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందాలని చూస్తున్నారు అఖిల్. కొన్ని కారణాల చేత ఈ సినిమా రీ షూట్ల కారణంగా విడుదల తేదీ […]
Ntr-30: ఎన్టీఆర్ కు పరిక్షేనా..?
టాలీవుడ్ లో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా రికార్డులను తిరగరాసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తమ ఇమేజ్ ని పెంచుకున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాని మొదలు పెట్టబోతున్నారు. అయితే గత ఏడాది కొరటాల శివ రామ్ చరణ్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన […]
తారకరత్న ట్రీట్మెంట్ ఖర్చు ఎవరు భరిస్తున్నారో తెలుసా..?
నందమూరి తారకరత్న అటు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక సినిమాలలో సక్సెస్ కాలేకపోవడంతో పలు వెబ్ సిరీస్లలో కూడా నటించారు. దీంతో అవకాశాలు రాకపోవడంతో తారకరత్న రాజకీయాల వైపు అడుగు వేశారు.అలా గడిచిన కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ ప్రారంభించిన యువగళం అని పేరుతో పాదయాత్రను మొదలుపెట్టారు ఈ పాదయాత్ర ముందు నుంచే తారకరత్న దగ్గరుండి చూసుకున్నారు.ఈ పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నారా లోకేష్ తో కలిసి కొద్దిగా దూరం నడిచేసరికి […]
తనపై వచ్చిన రూమర్లపై గట్టి కౌంటర్ ఇచ్చిన రమా ప్రభ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్గా పేరుపొందింది కమెడియన్ రమా ప్రభ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో కూడా నటించింది. సుమారుగా ఆరు దశాబ్దాల సినీ కెరియర్లో 1400 కు పైగా సినిమాలలో నటించి ఘనత అందుకుంది నటి రమా ప్రభ. ముఖ్యంగా లెజెండరీ కమెడియన్ రాజబాబుతో కలిసి రమప్రభ చేసే సన్నివేశాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. 1970-80 దశకంలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది రమా ప్రభ గతంలో […]









