రోజురోజుకి అందంతో చంపేస్తున్న హనీరోజ్.. ఫొటోస్ వైరల్..!!

నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోయిన్ గా పేరు సంపాదించింది హనీ రోజ్. ఇక ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక వెండితెర పైన ఈ మిలిట్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఈమె అందానికి ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రంలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యిందని చెప్పవచ్చు అందంతో నటనతో మెప్పించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే తెలుగులో సక్సెస్ అయింది.

Honey Rose Latest Photos Viral on social media | హానీ రోజ్ నెవర్ బిఫోర్ లుక్స్.. ఇలా చూస్తే ఎవ్వరైనా పడిపోవాల్సిందే!– News18 Telugu
వీర సింహారెడ్డి సక్సెస్ వేడుకలో కూడా ఇమే తన అందంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈమె కట్టు బొట్టు చూసి కెమెరా కళ్లన్నీ ఈమె పైన పడ్డాయని చెప్పవచ్చు. దీంతో అప్పటినుంచి ఈమె గురించి పలు వార్తలు అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి.

Honey Rose Latest Photos Viral on social media | హానీ రోజ్ నెవర్ బిఫోర్ లుక్స్.. ఇలా చూస్తే ఎవ్వరైనా పడిపోవాల్సిందే!– News18 Teluguఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె లుక్ సంబంధించి కొన్ని ఫోటోలు మైమరిపించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. మోడ్రన్ వేర్లు ఒక వీడియోని పంచుకుంది హనీ రోజ్. ఇందులో తన అందాలతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

honey rose, മോഡേണ്‍ ഔട്ട്ഫിറ്റില്‍ കൂടുതല്‍ ഹോട്ടായി ഹണി റോസ്; ഫോട്ടോഷൂട്ട് വീഡിയോ വൈറലാകുന്നു - actress honey rose latest photoshoot video viral on social media - Samayam Malayalam
తన లేలేత అందాలను చూసి ఫీదా అవుతున్న నేటిజన్లు ఈ వీడియోతో పాటు ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. 2005లో మలయాళం లో విడుదలైన బాయ్ ఫ్రెండ్ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కన్నడ ,తమిళ్, తెలుగు సినిమాలలో నటించింది. ఈ ఫోటోలు చూసిన నేటిజెన్లు సైతం ఈమె వయసు తెలిసి నోరెళ్ల పెడ్తున్నారు. ఇక ప్రస్తుతం వయసు 31 సంవత్సరాలు. 1991 సెప్టెంబర్ 5న హానీ రోజ్ జన్మించింది. 14వ సంవత్సరంలోని యాక్టింగ్ పరంగా అడుగుపెట్టిందట.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)