అలనాటి హీరో సుమన్ భార్య ను ఎప్పుడైనా చూశారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన హీరో సుమన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. హీరో సుమన్ మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేసింది కూడా సుమనే .అలాంటి సుమన్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో జైలు జీవితాన్ని గడపడం చేత సుమన్ కెరియర్ కాస్త డౌన్ అయిపోయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత సుమన్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా కూడా నటించారు.

హీరో సుమన్ భార్య హీరోయిన్లనే మించిన అందం.. పెళ్లి ఫోటోలు వైరల్..!! - Telugu  Journalist
మొదటిసారి 1977లో తమిళం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఎక్కువగా సుమన్ కు పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం అంటే చాలా ఇష్టం. అందుచేతనే ఎక్కువగా అలాంటి పాత్రలకు ఓకే చెబుతూ ఉండేవారు. అలా అన్ని భాషలలో దాదాపుగా వందకి పైగా చిత్రాలలో నటించారు. సుమన్ చిత్రాలు స్టార్ హీరో చిరంజీవి తో పోటీపడి తీసి విడుదల చేసేవారు. ఈ తరుణంలో కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి.

Hero Suman marriage photos: ఒకప్పటి అందాల నటుడు సుమన్ పెళ్లి ఫోటోలు  ఎప్పుడైనా చూసారా..? | Tollywood senior actor Suman wedding photos going  viral in social media pk– News18 Telugu

ఇక జైలు జీవితం గడిపిన తర్వాత సుమ ,శిరీష అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక ఈమె ఎవరో కాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ రైటర్ గా పేరు పొందిన నరసరావు మనవరాలు.. శిరీష హీరోయిన్లకు మించిన అందంతో ఉంటుంది ప్రస్తుతం సుమన్ వివాహ సమయంలో సంబంధించి కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి వాటిని చూస్తే మీకే అర్థమవుతుంది.