3 పెళ్లిళ్లపై పవన్ క్లారిటీ.. ఆ ఇద్ద‌రితో అందుకే విడిపోయామంటూ ఓపెన్ కామెంట్స్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు ప్రత్యర్థులు వాడే ప్రధాన ఆయుధం.. మూడు పెళ్లిళ్లు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పదేపదే చర్చకు తీసుకువస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే తొలిసారి తన మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల ఆయ‌న […]

సిల్క్ స్మిత ను ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన టాప్ హీరో ఎవరంటే..!!

తెలుగు సినీ పరిశ్రమలో నటి సిల్క్ స్మిత గురించి ఆమె అందం గురించి, నటన గురించి, డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. 1980 సంవత్సరంలో ఈమె హవా బాగా కొనసాగిందని చెప్పవచ్చు. ఒకానొక దశలో ఇమే డేట్ ల కోసం స్టార్ హీరోల సినిమా షూటింగులు కూడా పోస్ట్ ఫోన్ చేసుకునే వారట. అయితే సిల్క్ స్మిత తన కెరీర్లు 36 సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకొని మరణించడంతో ఈ విషయం పెను సంచలనానికి […]

ఇలియానా పై.. నిషేధంపల్లి నటించట్లేదా..?

తెలుగు ఇండస్ట్రీలోకి దేవదాసు సినిమా ద్వారా అడుగు పెట్టింది హీరోయిన్ ఇలియానా.అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అలరించిన ఇలియానా 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో మళ్లీ తెలుగు తెరపై సందడి చేసింది. ఇక ఈ సినిమా కంటే ముందు ఆరు సంవత్సరాలు తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దీంతో ఇలియానా మళ్లీ బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టింది అప్పటి నుంచి […]

సినీ ఇండస్ట్రీలో విషాదం.. k. విశ్వనాథ్ ఇకలేరు..!!

తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా మరొక విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూయడం జరిగింది. ఈయన వయసు ప్రస్తుతం 92 సంవత్సరాలు గత కొన్ని రోజులుగా వయసు రిత్యా వచ్చిన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన నిన్నటి రోజు రాత్రి విడిచినట్లుగా తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ లో ప్రస్తుతం విషాద ఛాయలు అమలుకున్నాయి. ఫిబ్రవరి 19 -1930న గుంటూరు […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ `ఓజీ` మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ సంగతి తెలిసిందే. `ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే హైదరాబాదులో పూజ కార్యక్రమాలతో ఈ మూవీని లాంఛ‌నంగా ప్రారంభించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంద‌ని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]

విడుద‌ల‌కు ముందే నాని `ద‌స‌రా`కు లాభాలు.. ఇదేం క్రేజ్ రా సామి!?

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 30వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. సింగరేణి […]

సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్ తో ఏడ‌డుగులు వేసిని శివాత్మిక.. వైర‌ల్ గా మారిన పిక్‌!

సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక రాజశేఖర్.. ప్రముఖ స్టార్ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్ తో ఏడడుగులు వేసింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట‌ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ ను చూసిన నెటిజ‌న్లు రాహుల్‌ సిప్లిగంజ్ శివాత్మిక పెళ్లి చేసుకుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కానీ నిజానికి వీరిది రియ‌ల్ పెళ్లి కాదు.. రీల్ పెళ్లి. అవును, టాలీవుడ్ క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం […]

ఐశ్వర్య రాయ్-సల్మాన్ ఖాన్.. ఎఫైర్ నిజమేనా..?

బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరో అయిన సల్మాన్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి పలు బ్లాక్ బాస్టర్ విజయాలలో నటించారు. ఇక అలాగే తెలుగు, బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న హీరోయిన్లలో ఐశ్వర్యరాయ్ కూడా ఒకరు. ప్రపంచ సుందరిగా పేరు పొందిన ఈమె సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడి చివరికి బ్రేకప్ అయ్యిందని వార్తలు ఇప్పటికీ బాలీవుడ్లో వినిపిస్తూ […]

క్రేజీ టాక్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ సూప‌ర్ హిట్ మూవీకి సీక్వెల్ రాబోతోంది!?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ‌ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ ఎంట‌ర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అలాగే మరోవైపు గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్‌ […]