టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి అద్భుతమైన నటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ముద్దుగుమ్మ ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకి అందం తెస్తుందని చెప్పవచ్చు. గ్లామర్ రోల్స్ లో కనిపించడానికి పెద్దగా ఇష్టపడని సాయి పల్లవి ఒకవైపు మంచి కథలను ఎంచుకుంటూనే మరొకవైపు కమర్షియల్ గా తనకు ప్రాధాన్యత ఉండే సినిమాలకె గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. ఫిదా ,లవ్ స్టోరీ, శ్యామ్ […]
Tag: hilight
బికినీ వేసిన బాలయ్య భామ.. తడిసిన అందాలతో మంటలు రేపిందిగా!
అందం, అంతకుమించిన టాలెంట్ ఉన్నా ఆఫర్లు లేక సతమతమవుతున్న హీరోయిన్ల జాబితాలో ప్రగ్యా జైస్వాల్ ఒకటి. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అందాల సోయగం.. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. కానీ ప్రగ్యా నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ప్రగ్యా జైస్వాల్ కు ఐరన్ లెగ్ టాగ్ ను తగిలించి ట్రోల్ చేశారు. ఇక ఆఫర్లు లేక కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్న తరుణంలో నటసింహం నందమూరి బాలకృష్ణకు […]
SSMB28.. షూటింగ్ మానేసి సెట్ లో క్రికెట్ ఆడుతున్న త్రివిక్రమ్.. వీడియో వైరల్!
అల వైకుంఠపురంలో వంటి సూపర్ డూపర్ హిట్ అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఇటీవల సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అతడు ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ […]
ఓటీటీలో ఒకే రోజు దండయాత్ర చేయబోతున్న సంక్రాంతి సినిమాలు.. ఇక ఫ్యాన్స్కి పూనకాలే!
సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీపడ్డారు. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో వస్తే.. మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. వీరితో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్స్ విజయ్ దళపతి, అజిత్ కుమార్ సైతం సంక్రాంతి బరిలో సందడి చేశారు. అజిత `తునివు(తెలుగులో తెగింపు)`తో రాగా.. విజయ్ `వరిసు(తెలుగులో వారసుడు)` మూవీతో అలరించాడు. రోజుల […]
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో గడచిన సంవత్సరం నుంచి ఎక్కువగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం అలనాటి హీరోయిన్ జమున పలు అనారోగ్య సమస్యతో మరణించింది. ఇప్పుడు తాజాగా సీనియర్ డైరెక్టర్ సాగర్ మరణించాలనే వార్త అటు అభిమానులలో సెలబ్రిటీలలో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాలా చేస్తోంది .గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. పోయిన ఏడాది వరుసగా సినీ తారలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. […]
నాజూకు నడుముతో నరాలు పిండేస్తున్న పూజా హాగ్డే.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో పూజా హెగ్డే తన ఫాలోయింగ్ రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. తాజాగా మరోసారి నాజూకు నడుముతో కుర్రకారు నరాలు పిండేసే విధంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. తళుకుల డ్రెస్ లో అందంగా ముస్తాబైన పూజా హెగ్డే.. డీప్ లోనెక్ బ్లౌజ్ లో ఎద అందాలను ఎరగా వేస్తూ మతులు చెడగొట్టింది. మరోవైపు నాజూకు నడుమును […]
రామ్ చరణ్ కారు డ్రైవర్ ఏడాది జీతం ఎంతో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు. మొదట చిరుత సినిమా ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి ఇటీవల విడుదలైన RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన పేరును పాపులారిటీ చేసుకున్నారు. ఆ తర్వాత మగధీర , రంగస్థలం,నాయక్, ఎవడు తదితర చిత్రాలలో నటించి మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల స్టాఫ్ ని కూడా బాగా చూసుకోవడంలో మెగా ఫ్యామిలీ ముందు వరుసలో […]
మరో 3 రోజుల్లో ఓ ఇంటిది కాబోతున్న కియారా.. జోరుగా సాగుతున్న పెళ్లి పనులు!?
బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ మరో మూడు రోజుల్లో ఓ ఇంటిది కాబోతోంది. బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ఏడడుగులు నడవబోతోందని బీటౌన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు వీరి పెళ్లి పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇన్ డైరెక్టర్ గా సిద్ధార్థ్ కీయారా మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 6న కియారా, సిద్ధార్థ్ మూడు ముళ్ల బంధంతో […]
రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ మీరాజాస్మిన్..!!
ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో మీరాజాస్మిన్ కూడా ఒకరు. అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఎంతోమంది కుర్రకారులను బాగా ఆకట్టుకుంది.. అయితే ఫెడట్ అవ్వడం వల్ల వివాహం చేసుకొని పలు రకాల కారణాల చేత కనుమరుగైన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. అలా ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మంచి విజయాలు అందుకున్న వారిలో నదియా, మీన, సిమ్రాన్ ,కుష్బూ భూమిక, స్నేహ ,మమతా మోహన్ దాస్ ఇలా చాలా మందే ఉన్నారని చెప్పవచ్చు. అయితే […]









