అందాలతో చెమటలు పట్టిస్తున్న శ్రద్ధదాస్..!!

తెలుగు పరిశ్రమలో హాట్ హీరోయిన్గా పేరుపొందింది బోల్డ్ హీరోయిన్ శ్రద్ధదాస్. ఎప్పుడూ కూడా గ్లామర్ షో తోనే ట్రెండీగా మారుతూ ఉంటుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త అవుట్ ఫిట్ తో చీరలు ధరించి తన అందాలతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. శ్రద్ధా దాస్ గ్లామర్ షో విషయంలో మాత్రం టాప్ రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఈమె ఫోటోలు […]

నాగశౌర్య మేనత్త కూడా ఒక స్టార్ నటి అని తెలుసా..?

టాలీవుడ్ లో యంగ్ హీరో నాగశౌర్య బ్యాచిలర్ లైఫ్ ను వీడి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నాగశౌర్య బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరోల లిస్టులో ముందు వరసలో ఉంటాడు నాగశౌర్య. నాగశౌర్య పేరెంట్స్ కూడా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నాగశౌర్య మేనత్త కూడా యాక్టర్ అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఈమె చాలా కాలంగా ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి […]

ఎట్టకేలకు సోషల్ మీడియాలో అప్డేట్ తెలిపిన సాయి పల్లవి..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ సాయి పల్లవి. మొదట ఫిదా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. తను నటించే ప్రతి పాత్రలో కూడా ప్రాణం పెట్టి నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది మేకప్ లేకుండా కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉంటుంది. అయినా కూడా తన అందంతో అభినయంతోనే […]

HBD: బ్రహ్మానందం ఆస్తి విలువ ఎన్ని కోట్ల తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హాస్యనటుడుగా ఒక వెలుగు వెలిగిన బ్రహ్మానందం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించారు. ఇక తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు బ్రహ్మానందం. ఇటీవల పలు ఆనారోగ్య సమస్యల వల్ల బ్రహ్మానందం ఎక్కువగా సినిమాలలో నటించలేకపోతున్నారు. అయినప్పటికీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు. ఈరోజు బ్రహ్మానందం 67వ […]

ఓ ఇంటి వాడు అయిన డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ పిక్స్‌!

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఇంటివాడు అయ్యాడు. హైదరాబాదులో పూజ అనే అమ్మాయితో వెంకీ అట్లూరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో వెంకీ-పూజ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. అలాగే టాలీవుడ్ కు చెందిన హీరో నితిన్, ఆయన సతీమణి శాలినీ, ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ కొడుముల వీరి వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే నితిన్ వెంకీ […]

ఆ హీరో ఫ్యాన్స్ కి స‌మంత క్ష‌మాప‌ణ‌లు.. ఆ ప్ర‌చార‌మే నిజం కానుందా?

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత గ‌త కొంతకాలం నుంచి ఇంటికే పరిమితం అయింది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న ఆమె మ‌ళ్లీ తెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధమయింది. `ది ఫ్యామిలీ మెన్` సిరీస్ దర్శకులు రాజ్ మరియు డీకే దర్శకత్వంలో స‌మంత ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. అదే `సిటాడెల్`. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా న‌టించ‌బోతున్నాడు.   అమెజార్ ప్రైమ్ వారు నిర్మిస్తున్న […]

బేబీ బంప్ తో పూర్ణ క్యూట్ ఫోజులు.. తాజా పిక్స్ చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు!

మోస్ట్ టాలెంటెడ్ అంటూ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ పూర్ణ త్వ‌ర‌లో త‌ల్లి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ఈ అమ్మ‌డు దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీతో ఏడ‌డుగులు వేసింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో పూర్ణ, ఆసిఫ్ అలీ ముంబైలో ఘ‌నంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌లకే పూర్ణ గ‌ర్భం దాల్చింది. ఇటీవ‌ల పూర్ణ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం […]

ఆ హీరో, హీరోయిన్ చావుకు ద‌గ్గ‌ర్లో ఉన్నారు.. సంచలనం రేపిన వేణు స్వామి!

ప్రముఖ జ్యోతిష్యుకుడు వేణు స్వామి సోష‌ల్ మీడియాలో ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిత్ర పరిశ్రమలో ఈయ‌న పేరు త‌ర‌చూ వినిపిస్తూనే ఉంటుంది. అడగకపోయినా సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ ఉంటాడు వేణు స్వామి. వాటిలో కొన్ని నిజం కావడంతో వేణు స్వామి మరింత ఫేమస్ అయ్యాడు. కొన్ని నెలల కిందట నాగచైతన్య, సమంతలు విడిపోయిన విషయం తెలిసిందే. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే దూరమయ్యారు. అయితే ఈ విషయాన్ని చైతు, సామ్‌ లు పెళ్లి […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆంధ్రుడు హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీకి చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. కానీ కొంతమంది మాత్రము ఒకటి రెండు సినిమాతో సక్సెస్ అయ్యి ప్రేక్షక ఆదరణ పొందుతుంటారు.అలాగే అందంతో అభినయంతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్న హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని ఆ తరువాత అదృష్టం కలిసి రాకపోవడంతో ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమైన వారిలో హీరోయిన్ గౌరీ పండిట్ కూడ ఒకరు. ఈమె గోపీచంద్ హీరోగా నటించిన […]