అందాలతో చెమటలు పట్టిస్తున్న శ్రద్ధదాస్..!!

తెలుగు పరిశ్రమలో హాట్ హీరోయిన్గా పేరుపొందింది బోల్డ్ హీరోయిన్ శ్రద్ధదాస్. ఎప్పుడూ కూడా గ్లామర్ షో తోనే ట్రెండీగా మారుతూ ఉంటుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త అవుట్ ఫిట్ తో చీరలు ధరించి తన అందాలతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. శ్రద్ధా దాస్ గ్లామర్ షో విషయంలో మాత్రం టాప్ రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఈమె ఫోటోలు చూసిన పలువురు నేటిజెన్ల సైతం హాట్ పిక్స్ నెక్స్ట్ వర్షన్ అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు.

Shraddha das (@shraddhadas43) / Twitter

ఈ మధ్యకాలంలో మరికొన్ని హాట్ ఫిక్స్ ని షేర్ చేసింది ఈ ముద్దు గుమ్మ .అందులో తన ఎదా అందాలను చూపిస్తూ మరింత కవ్విస్తోంది. మరొక ఫోటోలలో తన నడుము మడతలను చూపించి మరింత హైలైట్ గా నిలుస్తోంది. శ్రద్ధదాస్ సినీ కెరియర్ విషయానికి వస్తే మొదట అల్లరి నరేష్ తో సిద్దు ఫ్రం శ్రీకాకుళం చిత్రం తో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో కూడా ఈమె అందాలతో రచ్చ చేసిందని చెప్పవచ్చు. సరికొత్త గ్లామర్ టచ్ తో పాటు ఆడియన్స్ తెగ ఆకట్టుకుంది. అలా వరుస సినిమాలలో పలు అవకాశాలను అందుకుంది శ్రద్ధాదాస్.

Shraddha Das: ఎద అందాలను ఈ రేంజ్ లో ఎవరు చూపించరు.. ఊపిరాడనివ్వని విధంగా  శ్రద్దా దాస్ స్టిల్! | Senior actress Shraddha Das shocking glamorous pic  viral - Telugu Filmibeat

తనకు పాత్ర నచ్చితే మెయిన్ హీరోయిన్ గా కాకపోయినా సెకండ్ హీరోయిన్ గా కూడా పలు చిత్రాలలో నటించింది. అలా ప్రభాస్ తో కలిసి డార్లింగ్ అల్లు అర్జున్ తో కలిసి ఆర్య-2 తదితర చిత్రాలలో నటించింది ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలుచోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం నిరీక్షణ, అర్థం వంటి చిత్రాలలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)