వ‌ద్ద‌న్నా విన‌లేదు.. విజ‌య్ దేవ‌రకొండ‌తో ర‌ష్మిక ఎఫైర్ పై వేణుస్వామి కామెంట్స్‌ వైర‌ల్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట‌ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ జంట‌గా వెకేషన్ కోసం మాల్దీవ్స్ కు వెళ్లి ఏకాంతంగా గడిపి వచ్చారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా ఒప్పుకుంది. అయితే మాల్దీవ్స్ కు వెళ్లింది నిజమే కానీ విజయ్ తో తనకు ఉన్నది మంచి స్నేహబంధం మాత్రమే అని రష్మిక అంటోంది.   కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్ద‌రూ […]

ఎన్టీఆర్ మొదటి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మొదటి చిత్రం నిన్ను చూడాలని ఉంది.. ఈ సినిమా తో పర్వాలేదు అనిపించుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత ఎన్నో విభిన్నమైన సినిమాలలో పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. ప్రస్తుతం RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. దీంతో ఆస్కార్ రేసులో కూడా మొదటి స్థానంలో నిలిచారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమాలో హీరోయిన్గా రవీనా రాజ్ పుత్ నటించింది. ఈ చిత్రం […]

రికార్డు స్థాయిలో ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్.. బాలీవుడ్ హీరోలు కూడా దిగ‌దుడుపేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మైంటైన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` చిత్రాన్ని కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్ర‌శాంత్ నీల్‌ డైరెక్షన్లో `సలార్‌`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె` మరియు మారుతితో `రాజా డీలక్స్` చిత్రాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇక‌పోతే హై బ‌డ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న […]

షాకింగ్ న్యూస్‌.. సమంత `శాకుంత‌లం` మ‌రోసారి వాయిదా!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్‌ మోహన్ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అద్భుతమైన దృశ్య కావ్యం `శాకుంతలం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని దాదాపు అర‌వై కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో మోహన్ బాబు, ప్ర‌కాశ్ రాజ్‌, అదితి బాలన్, అల్లు అర్హ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ భారీ విజువల్ వండర్ ను ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, […]

రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిరంజీవి గ్యాంగ్ లీడర్..!!

తెలుగు సినీ పరిశ్రమలో నటుడు చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంతోమంది నటీనటులకు స్ఫూర్తిగా చిరంజీవి నిలిచారని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా అందించిన సక్సెస్ తో తన తదువరి చిత్రాలను కూడా అంతే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం డైరెక్టర్ మెహర్ […]

షాకిస్తున్న `ఏజెంట్‌` బ‌డ్జెట్‌.. అక్కినేని అఖిల్ రికవరీ చేయ‌గ‌ల‌డా?

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` తో తొలి హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్ అక్కినేని.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డితో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో సాక్షి వైద్యా హీరోయిన్ గా న‌టించింది. అలాగే మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి కీల‌క పాత్రను పోషించాడు. అఖిల్ కెరీర్ లో తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. […]

వేణుమాధవ్ మరణించడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అలాంటి వారిలో బ్రహ్మానందం ,ఎంఎస్ నారాయణ, ఆలీ తర్వాత అంతటి పేరు సంపాదించిన వారిలో కమెడియన్ వేణుమాధవ్ కూడా ఒకరు. ఎంతోమంది కమెడియన్లు ఉన్న సమయంలోనే పోటీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు వేణుమాధవ్. వేణుమాధవ్ కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్నారు. అయితే అనారోగ్య సమస్య కారణంగా 2019 సెప్టెంబర్ 25న మరణించారు. వేణుమాధవ్ ఎప్పుడు కూడా ఎలాంటి కాంట్రవర్సీలకు […]

మహేష్ సినిమా కోసం శివగామి..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పైన మంచి బస్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకి కేవలం వర్కింగ్ టైటిల్ కింద..SSMB -28 అనే టైటిల్ని అనౌన్స్మెంట్ చేశారు. ఇందులో హీరోయిన్గా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. జగపతిబాబు నెగిటివ్ రోల్ లో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టారు. ఈసారి దసరాకు థియేటర్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే […]

వరుణ్ తేజ్ వివాహం పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..!!

సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోస్ ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.ఇప్పటికే యంగ్ హీరోస్ లలో. నితిన్ రానా, నిఖిల్ ,కార్తికేయ తాజాగా శర్వానంద్ వంటి వారు కూడా వివాహం చేసుకోబోతున్నారు. మిగిలిన హీరోల అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలా మెగా కుటుంబం నుంచి హీరోగా అడుగుపెట్టిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వివాహం గురించి నాగబాబు క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఇటీవల […]