మళ్లీ దొరికేసిన రష్మిక- విజయ్ దేవరకొండ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉన్నట్లు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం కేవలం మేము స్నేహితులము అంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల విదేశాల లొకేషన్స్ కు కలిసి వెళ్లారని అక్కడి నుంచి లికులు ఇగో అంటూ పలు ఆధారాలు కూడా పలువురు నేటిజెన్లు సైతం సృష్టించడంతో వీరి మధ్య పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు మరొకసారి విజయ్ […]

దుబాయ్ ఇంట్లో సానియా మీర్జా టాప్ సీక్రెట్ అదేనా..?

భారత్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ జంటపై గత కొంతకాలంగా పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పొంతనలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి మధ్య కలహాలకు ఎండ్ కార్డ్ పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దుబాయ్ ఇంట్లో సానియాకు ఘన స్వాగతం పలికిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఇప్పుడు ఈ దంపతుల మధ్య అంతా బాగానే ఉందా అంటూ బాలీవుడ్ మీడియాలో పలు […]

షూటింగ్లో గాయపడ్డ సన్నీలియోన్.. వీడియో వైరల్…!!

పోర్న్ స్టార్ గా పేరుపొందిన సన్నీలియోన్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి స్పెషల్ అప్పీరెన్స్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ తన అందాన్ని ఆయుధంగా వాడుకొని పలు చిత్రాలలో ఐటెం సాంగ్ నటించింది. ప్రస్తుతం సన్నీలియోన్ సౌత్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. సన్నీలియోన్ నటిగా కూడా ప్రస్తుతం ఐదు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఒక్కో సినిమాను ఒక్కోసారి పూర్తి చేసుకుంటూ వస్తోంది ఈ […]

రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. `ఆర్సీ 15` విడుద‌ల ఎప్పుడంటే?

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త‌న తదుపరి చిత్రాన్ని శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌ లో తెర‌కెకుతున్న 15వ‌ ప్రాజెక్ట్ ఇది. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్ తో 2021లో ఈ మూవీని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు, శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోకి బాలీవుడ్ బ్యూటీ కియారా […]

మ‌ళ్లీ త‌ల్లి అయిన అన‌సూయ‌.. బేబీ బంప్ తో షాకిచ్చిన యాంక‌ర‌మ్మ‌!?

బుల్లితెర స్టార్ యాంకర్, ప్రముఖ నటి అనసూయకు ఆల్రెడీ వివాహం అయింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే అనసూయ మరోసారి తల్లి అయింది. తాజాగా బేబీ బంప్ ఫోటోతో అందరికీ షాక్ ఇచ్చింది. అయితే అనసూయ గర్భం దాల్చింది రియల్ గా కాదులేండి.. రీలే. అన‌సూయ న‌టిస్తున్న చిత్రాల్లో `రంగమార్తాండ`. కృష్ణవంశీ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్‌, శివాత్మిక రాజశేఖర్ త‌దిత‌రులు కీల‌క […]

మ‌రోసారి త‌న అందాల‌తో అగ్గి రాజేసిన ర‌కుల్‌.. ఏముంది రా బాబు!

టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అవ్వాలని తెగ ఆరాటపడుతుంది. అయితే గ‌త ఏడాది మాత్రం ర‌కుల్ కు బాలీవుడ్ లో ఏమాత్రం కలిసి రాలేదు. దాదాపు ఐదు చిత్రాలతో రకుల్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ […]

నెట్‌ఫ్లిక్స్ కి మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ.. ఎన్ని కోట్ల‌కు డీల్ క్లోజ్ అయిందో తెలిస్తే షాకే!?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖ‌లేజా తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ ప్రాజెక్ట్ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే, యంగ్‌ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె సెట్స్‌ మీదకు […]

కీర్తి సురేష్ పెళ్లి పై అసలు విషయం ఇదే..!!

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ విలక్షణమైన పాత్రలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఒకానొక దశలో తన నటనపై విమర్శలు కూడా వినిపించిన వారిని సైతం తన చిరునవ్వుతో స్వీకరించి మహానటి సినిమాతో అందరికీ సమాధానం తెలియజేసింది. ఈ సినిమాతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడమే కాకుండా పలు ప్రశంశాల వర్షం కూడా అందుకుందిబాలీవుడ్ ఆఫర్ ని సైతం వదులుకొని దక్షిణాది చిత్రాలలోనే నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. గడిచిన కొన్ని రోజులుగా ప్రేమ […]

నాజూకైన అందంతో అదరగొడుతున్న కృతి సనన్..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నది హీరోయిన్ కృతి సనన్. మొదట మహేష్ బాబుతో నేనొక్కడినే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాగచైతన్య తో దోచేసి సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఈమెకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. దీంతో ఆ తర్వాత బాలీవుడ్లోకి తన హవా కొనసాగించాలని అడుగు పెట్టింది. ఒకవైపు కుర్ర హీరోలతో మరొకవైపు సీనియర్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రభాస్ […]