నందమూరి తారకరత్న ఈ నెల 27న కుప్పంలో టీడీపీ నేత లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పటల్ లో చికిత్స అందుతోంది. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు నారాయణ హృదయాలయ వైద్యులు సోమవారం సాయంత్రం తెలిపారు. ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు సోషల్ మీడియా లో ఆయన ఆరోగ్యం పట్ల ఎవరికీ తోచినట్టు వాళ్ళు రాసుకున్నారు. దీంతో తారకరత్న […]
Tag: hilight
రాజమౌళి- అల్లు అరవింద్ మధ్య విభేదాలు రావడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన డైరెక్టర్ రాజమౌళి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు రాజమౌళి. రాజమౌళి డైరెక్టర్ గా గుర్తింపు పొంది ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ఇప్పటివరకు తన కెరియర్లో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వని ఏకైక డైరెక్టర్ గా పేరు పొందారు రాజమౌళి. తెలుగు ప్రఖ్యాతని ప్రపంచవ్యాప్తంగా […]
ఆర్ఆర్ఆర్ కు `గోల్డెన్ టమోటో`.. ఈ అవార్డు ప్రత్యేకత ఏంటి..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది మార్చిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ ను తెస్తుందని అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాను `గోల్డెన్ టమోటా` అవార్డు వరించింది. అసలు ఈ అవార్డు […]
ట్రోల్స్ కి గురవుతున్న జబర్దస్త్ రీతూ చౌదరి..!!
సినీ ఇండస్ట్రీలో ఉండే వారంతా ఎక్కువగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని తెగ ఉపయోగిస్తున్నారు. దీంతో పాపులారిటీ సంపాదించిన వారిలో జబర్దస్త్ రీతు చౌదరి కూడా ఒకరు. ఇక గతంలో కూడా పలు సీరియల్స్ లో కూడా నటించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు యాంకర్ రీతు చౌదరి విషయంలో కూడా ప్రస్తుతం ట్రోల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే రీతూ చౌదరి తండ్రి ఈ మధ్యనే మరణించారు. గుండెపోటుతో అతను మరణించినట్లుగా స్వయంగా తానే తన ఇంస్టాగ్రామ్ […]
ఓరి దేవుడా.. `ఓజీ` లాంఛింగ్ ఈవెంట్ లో పవన్ ధరించి వాచ్ ఖరీదు అన్ని లక్షలా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అయితే నిన్న ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్ జరిగింది. `దే కాల్ హిమ్ ఓజీ` అనే వార్కింగ్ టైటిల్ తో హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీని ఘనంగా ప్రారంభించారు. ఈ లాంఛింగ్ వేడుకలో పవన్ కళ్యాణ్ బ్లాక్ హుడీ, జీన్స్ ధరించి […]
`శాకుంతలం`లో సమంత ధరించిన నగల ధర తెలిస్తే మతిపోతుంది
యశోద వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం సమంత నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం `శాకుంతలం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న అద్భుతమైన దృశ్యకావ్యమిది. మహాభారతంలోని దుష్యంతుడు, శకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్, శకుంతలగా సమంత కనిపించబోతున్నారు. మోహన్ బాబు, గౌతమి, […]
షాకింగ్ విషయాలు తెలియజేసిన హీరోయిన్ సమీరా రెడ్డి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి 2005 ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన నరసింహుడు చిత్రంతో తెలుగుతరకు పరిచయమైంది హీరోయిన్ సమీరా రెడ్డి. ఆ తర్వాత జై చిరంజీవ, అశోక్ వంటి చిత్రాలలో నటించింది. అయితే ఆ తర్వాత 2014లో అక్షర వర్ధిని వివాహం చేసుకొని సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఇమే ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. తాజాగా సమీరా రెడ్డి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది. పదేళ్ల క్రితం తన కెరియర్ లో జరిగిన […]
తమ్ముడు సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
పవన్ కళ్యాణ్ కు క్రేజీ తెచ్చి పెట్టిన చిత్రాలలో తమ్ముడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇందులోని పాటలు కూడా బాగానే ఫేమస్ అయ్యాయి ఇందులో ఏ పిల్ల నీ పేరు లవ్లీ అనే సాంగ్లో కనిపించిన హీరోయిన్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. ఈమె పేరు అదితి గోవిత్రికర్. పవన్ కళ్యాణ్ సరసన మొదటి చిత్రంలోని నటించి మంచి పాపులారిటీ […]
హీరోతో గొడవ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ తేజ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోలను, హీరోయిన్లను తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చిత్రం సినిమాతో డైరెక్టర్ గా మారిన తేజ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో తాను డైరెక్టర్గా పరిచయమయ్యిందే కాకుండా హీరో, హీరోయిన్స్, కమెడియన్స్ తో పాటు ఇంకా చాలామంది టెక్నీషియన్స్ ని కూడా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ హీరోగా గుర్తింపు సంపాదించారు. […]









